తొలి రోజు కలెక్షన్ ‘మహర్షి’

10 May, 2019 - 4:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు, పూజా హేగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 24.6 కోట్లు వసూల్ చేసింది.
నైజాం: రూ. 6.38 కోట్లు
సీడెడ్ : రూ. 2.89 కోట్లు
తూర్పు : రూ. 3.2 కోట్లు
పశ్చిమ గోదావరి : రూ. 2.46 కోట్లు
కృష్ణా జిల్లా: రూ. 1.39 కోట్లు
గుంటూరు: రూ. 4.4 కోట్లు
నెల్లూరు: రూ. 1 కోటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు షేరు: 24.6 కోట్లు

మహార్షి చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వీని దత్ సంయుక్తంగా వారి బ్యానర్లపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేశ్ బాబు నటించిన 25 వ చిత్రం మహర్షి.