మరో 4 జనసేన పార్లమెంటరీ కమిటీలు

11 February, 2019 - 1:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో నాలుగు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. మెదక్, నల్గొండ, భువనగిరి, వరంగల్ లోక్‌సభా నియోజకవర్గాలకు జనసేన ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ పార్లమెంటరీ కమిటీల నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తరువాత పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సికింద్రబాద్, మల్కాజ్‌గిరి, ఖమ్మం లోక్‌సబా నియోజకవర్గాలకు కమిటీలను ఆయన నియమించారు.

మెదక్ పార్లమెంటరీ కమిటీల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు:
యడమరాజేష్, దాసరి పవన్, లక్ష్మణ్ గౌడ్, నరేందర్ గౌడ్, చింతల ఎల్లం, మదికుంట మహేష్, బి.కృష్ణ, శరత్‌కుమార్, సుపల శ్రీనివాస్, జూపల్లి కృ‌ష్ణ, ఎస్.శ్రీనివాస్‌రావు.
వర్కింగ్ కమిటీ సభ్యులు:
శ్రీకాంత్, రవి, కోనంగీ బాబు, శివ, బి.అనిల్‌కుమార్, బి.నర్శింహరాజు, నిఖిల్, గణేష్, దేవరాజ్, అసిఫ్, భానుచందర్‌గౌడ్, కె. సాయికుమార్, ఎం.డి.షాదుల్లా, హరిప్రసాద్, ఎం.డి.రియాజ్, సిహెచ్.రవి, గోవర్ధన్, స్వామి, మహేష్, నర్శింహగౌడ్, రాజశేఖర్, కొండి శ్రీకాంత్, వై.నాగరాజు, మధుసూదన్, రాము, ఎ. సతీష్, ఎం.డి.మహ్మద్, రాజు, ఎం.డి. ఖాదర్ పాషా, తాటికొండ నరేందర్‌రెడ్డి, ఆరుట్ల ప్రశాంత్, గంగిశెట్టి కిరణ్‌కుమార్.

నల్గొండ పార్లమెంటరీ కమిటీ వివరాలు:
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు:
జగడం సుధాకర్, ఎ.నందకిషోర్, బి.వెంకన్నగౌడ్, ఆల్వాల పవన్, శివ నేత ఎగందుల, యు.వెంకన్న, మల్లేష్, జి.సైదులు, హసన్మియా, ఎల్. ప్రవీణ్‌కుమార్, ఎస్. శివకుమార్.
వర్కింగ్ కమిటీ సభ్యులు:
జె.సురేష్, బి.సాయి, కిరణ్‌కుమార్ గౌడ్, పి.శివ, ఎస్.నాగరాజు, ఎ.సుధాకర్, వై.కృష్ణ, కె.పరుశురామ్, డి.రవికుమార్, ఇంద్రకంటి చరణ్, ఎం.డి.ఇస్మాయిల్, ఎం. రమేష్, జె.విజయకుమార్, వంశీకృష్ణ, జి.రమేష్, భరత్ పేటేటి, ఎం.అశోక్, కె.ప్రశాంత్, బి.రామకృష్ణ, కె.నరసింహ, ఆర్. ఫణీంద్ర కుమార్, ఎం. సంపత్‌కుమార్, వై.శివకుమార్, ఎం.వెంకటేశ్వర్లు నాయక్, పి.శ్రీను, జి.హుస్సేన్, వి.చిన్నారావు, ఎస్.కే. ఆసిఫ్ బాబు, డి.చంద్రశేఖర్, ఆర్.నాగరాజు, సాయి, మీరావత్ ముని.

భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీ:
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు:
మచ్చా కిరణ్ గౌడ్, జూపల్లి గణేష్, పల్లపు మహేష్, ఎం.డి.మోసిన్, ఆంజనేయులు గౌడ్, వేదాంతం ఉదయ్‌కుమార్, మర్ల శ్రీశైలం, పార్నే శివారెడ్డి, చింతకుంట్ల నాగేశ్వరరావు, రంగా వెంకటేష్, మందా నాగరాజు.
వర్కింగ్ కమిటీ సభ్యులు:
తాన్రా నారాయణస్వామి, కొండాపురం ప్రశాంత్, వడ్లకొండ అనిల్, తుడి సాయికుమార్, సుదగాని ప్రశాంత్‌కుమార్, ఆలేటి నరేందర్ గౌడ్, పిట్టల సురేష్, పంగా కిరణ్‌కుమార్, బొట్ల రాకేష్, సరికినేని సోమేశ్వర్, మామిడాల రమేష్, మేడి కుమార్, పాలకూర సాయికుమార్, పంజాల ఉమామహేష్, తోరపునూరి లింగస్వామి, నందగిరి నరేష్, ఆర్ధగోని భాస్కర్, పులకారం చంద్రకాంత్, ఈదురు ఐలయ్య, చింతగుంట్ల యాదగిరి, లింగంపల్లి వేణుకుమార్, కె.శ్రీహరి, అబ్బిరెడ్డి దుర్గా నాగ హరీష్, మారం నవీన్‌రెడ్డి, మాడెపు సత్యనారాయణ, మండవరపు కిరణ్‌కుమార్, పెంజర్ల దేవయ్య, సన్నాయిల ఉపేందర్, కోలా శివకృష్ణ, చెంగాని రేవంత్‌కుమార్, రావుల జానిరెడ్డి.

వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం కమిటీ:
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు:
టి.బాలుగౌడ్, యు.విజయ్‌కుమార్, పి.అనిల్‌కుమార్, జి.రాజేంద్రప్రసాద్, సి.మనోజ్, పి.ఈశ్వర్‌ప్రసాద్, జె.సనత్, టి.కిరణ్, ఎస్. ప్రవీణ్, టి.రమేష్, బి.వంశీ.
వర్కింగ్ కమిటీ సభ్యులు:
జి.రాకేష్, డి.హరీష్, డి.రాజేష్, వి.రాహుల్, ఎం.సాయినాథ్, బి.భాస్కర్, పి.రాజు, కె.నరేష్, ఎం.కుమారస్వామి, ఎం.ప్రసన్నకుమార్, జె.యషాస్కర్, పి.ప్రశాంత్, ఎస్. శ్రీకాంత్, మల్లేశం, జి.సుమన్, ఈ.సంపత్, ఈ సాగర్, బి.క్రాంతి, శివాజీ, సందీప్, జి.సునిల్‌కుమార్, టి.క్రాంతికుమార్, జి.శశాంక్ గౌడ్, బి.కుమారస్వామి, రాకేష్, ఆర్. రమేష్, ఉమేష్, నిఖిల్ కళ్యాణ్, జి.రాజు, ఎస్.సురేష్, ఈ. రాకేష్, రాజేష్.