rticles

తాజా వార్తలు

ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్      |      తెలంగాణలో జూడాల ఆందోళనపై స్పందించి.. చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం      |      తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని టీఆర్ఎస్ కుట్ర : ఎమ్మెల్యే జగ్గారెడ్డి      |      కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 20 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుంది: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు      |      టీఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప.. ప్రజలకు సీఎం కేసీఆర్ సేవ చేయడం లేదు: సోయం బాపురావు      |      కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని పిలవలేదు.. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా వస్తుంది: సోయం బాపురావు      |      తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణానికి జూన్ 27న శంకుస్థాపన.. ముఖ్య అతిథిగా రానున్న ఏపీ సీఎం వైయస్ జగన్      |      తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా ఆర్ చౌహన్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్      |      జపాన్‌లో జూన్ 28, 29 రెండు రోజుల పాటు జీ 20 సమ్మిట్.. హాజరుకానున్న ప్రధాని మోదీ      |      గుంటూరు రేంజ్‌ పరిధిలోని 32 మంది సీఐలు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ      |      ఏపీలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ      |      యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం ముక్తాపురంలో కరెంట్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి      |      నిర్మల్ జిల్లాలో భైంసా మండలం కుంబిలో భూ ప్రకంపనలు      |      నేడు ఏపీ అంతటా విస్తరించనున్న రుతుపవనాలు.. రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు పడే అవకాశం: ఆర్టీజీఎస్      |      టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి

మూడేళ్ళు.. మూడు కొలబద్దలు..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడేళ్ల పరిపాలనను మూడు కొలబద్దలతో అంచనా వేయవలసి ఉంది. ఒకటి పరిపాలన, రెండు రాజకీయాలు, మూడు సంఘ్ పరివార్ భావజాల వ్యాప్తి. ఆ ప్రకారం చూసినపుడు మూడు విషయాలలోనూ...

బిజెపి దళిత రాజకీయం ఫలిస్తుందా?

సంపాదకీయం :  భీమ్‌సేన పేరుతో వేల సంఖ్యలో ఉత్తరప్రదేశ్ దళితులు ఢిల్లీలో నిరసన ప్రదర్శన జరిపిన మరుసటి రోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల తెలంగాణా పర్యటనకు వచ్చారు....

‘నిరసన’పై నిప్పులు!

వేసవి ఎండలతో మండిపోతున్న తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ సెగలు కూడా రగులుతున్నాయి. ప్రభుత్వానికీ, ప్రతిపక్షాలకూ మధ్య లాంఛనప్రాయమైన సంబంధాలు కూడా కరవవుతున్నాయి. ఒక వంక ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాలను పూర్తిగా అలక్ష్యం...

అన్నం పెట్టే చేతులకు సంకెళ్లా?!

రైతు లోకం నివ్వెరపోయింది. రైతే రాజంటూ ఆశల పల్లకిలో ఊరేగిస్తున్న ప్రభుత్వమే అన్నదాతను ఘోరంగా అవమానించింది. మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్న ఆక్రోశంతో నిరసన గళం విప్పిన ఖమ్మం రైతులకు...

ములగలపాళెం విషాదం లోతులు

పదిహేడు మంది ప్రాణాలు పోతే గానీ చురుకు పుట్టలేదు. మరో రకంగా చెప్పాలంటే చురుకు పుట్టడానికి పదిహేడు మంది ప్రాణాలు పోవాల్సివచ్చింది. నిజానికి ఏర్పేడు విషాదాన్ని వర్ణించడానికి ఇది దారి కాదు. ఆ...

ఆ ‘అల్పసంఖ్యాకుల’దే పెత్తనమా!

"గోవుల్ని వధించరాదన్న విషయాన్ని ఇతరుల మీద నేను ఎలా రుద్దగలను? ఇండియన్ యూని యన్‌లో హిందూవులొక్కరే లేరు కదా? ఈ దేశంలో ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు ఇతర మత పరమైన గ్రూపులు కూడా...

తలలకు వెలకట్టే మతమౌఢ్యం

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా భారత్, అమెరికా సగర్వంగా చెప్పుకొంటున్నా యి. రెండు దేశాల్లోను ఇటీవల కాలంలో సంభవిస్తున్న‌ పరిణామాలు అంతర్జాతీయ సమా జాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అగ్రరాజ్యమని...

అంత దూరం పోతే అభాసుపాలే!

సంపాదకీయం :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఎక్కువగా వినబడుతున్న పేరు లోకేష్. తండ్రి చంద్రబాబు నాయుడి పేరు కన్నా కుమారుడి పేరే ఎక్కువగా జనం నోళ్లలో నానుతోంది. అందుకు దారితీస్తున్న పరిణామాలు మాత్రం భిన్నమైనవి....

విద్యార్థులారా! మీరు ఎటు వైపు?

సాధారణంగా స్త్రీ అంటేనే చాలామందికి ఒక చులకన భావం ఉంటుంది. అందులోనూ దళిత స్త్రీ, బ్రాహ్మణ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దళిత స్త్రీ కి మనిషిగా గుర్తింపు లేకపోగా బ్రాహ్మణ...