rticles

తాజా వార్తలు

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం.. ప్రవాస భారత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ఆయన భార్యకు నోబెల్ పురస్కారం.. భార్య ఎస్తర్ డఫ్లో, మైకేల్ క్రెమర్‌తో కలిసి నోబెల్ అందుకోనున్న బెనర్జీ      |      బీసీసీఐ అధ్యక్ష పదవికీ నామినేషన్ వేసిన సౌరవ్ గంగూలీ      |      రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం పెంపు.. పెట్టుబడి సాయం రూ. 13,500కు పెంచిన ఏపీ ప్రభుత్వం.. రైతు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న సీఎం వైయస్ జగన్      |      తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌ను కలిసిన సినీనటుడు చిరంజీవి దంపతులు      |      జమ్ము కశ్మీర్‌లో పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు ప్రారంభం      |      ఈ ఏడాది కొత్త స్పెక్ట్రమ్ ప్రకటన ఉంటుంది... దీనిపై త్వరలో టెండర్లు పిలుస్తాం.. ధరల విషయంలో సరికొత్త విధానానికి శ్రీకారం... టెలికాం, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో హబ్‌గా మారిన భారత్.. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరింది : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్      |      నెల్లూరులోని అనిల్ గార్డెన్స్‌లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం      |      మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం.. కారు లోయలో పడిన దుర్ఘటనలో నలుగురు హాకీ ఆటగాళ్లు మృతి      |      కనిమొళిపై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ ఉపసంహరణ చేసుకునేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మద్రాస్ హైకోర్టు అనుమతి... ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో కనిమొళిపై పోటీ చేసిన తమిళిసై.. ఎన్నికల అఫిడవిట్‌లో సరైన సమాచారం ఇవ్వలేదంటూ మద్రాస్ హైకోర్టులో తమిళిసై పిటిషన్      |      ఉత్తరప్రదేశ్‌లోని మొహమ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం.. రెండంతస్థుల భవనం కూలి ఏడుగురు మృతి.. 15 మందికి గాయాలు .. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి భవనం కూలినట్లు సమాచారం      |      సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రెండున్నరేళ్ల బాలికను అపహరించిన గుర్తు తెలియని వ్యక్తి.. పోలీసుల కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం      |      టీఎస్సార్టీసీ సమ్మె మరింత ఉధృతం.. 18 వరకూ కార్యాచరణ.. 19న రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన కార్మిక సంఘాల జేఏసీ      |      టీఎస్సార్టీసీ సమ్మె పోటు.. విద్యా సంస్థలకు ఈ నెల 19 వరకూ సెలవులు పొడిగించిన రాష్ట్ర సర్కార్      |      1958 తర్వాత అతి భీకర తుపాన్ హగిబిస్ ముప్పు ముంగిట జపాన్‌.. కేటగిరి 5 టైఫూన్ ధాటికి చిగురుటాకులా వణికిన జపాన్      |      బసవతారకం కేన్సర్ ఆస్పత్రి స్థాపనలో కీలకపాత్ర పోషించిన వైద్యురాలు తులసి పోలవరపు న్యూయార్క్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి

ముగ్గురు ఉగ్రవాదులు హతం

(న్యూవేవ్స్ డెస్క్) శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో మరోసారి సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య బీకర కాల్పులు జరిగాయి. బుద్గామ్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటన స్థలంలో రైఫిల్స్, పిస్టోల్‌, మందుగుండు...

మీరా కుమార్‌కు మద్దతివ్వండి

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: భారత మాజీ ఉపప్రధాని స్వర్గీయ బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తె మీరా కుమార్‌ను భారత రాష్ట్రపతిగా ఎన్నికోవాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు కోరారు. ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం...

కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి?

(న్యూ వేవ్స్ డెస్క్) ఇఠానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది.  పాపుంపరే జిల్లా లాప్‌టాప్‌ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచెరియలు విరిగి పడటంతో 14 మంది ఆచూకీ కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం సహాయ...

ముఫ్తీ వైఫల్యం వల్లే ఉగ్రదాడి

(న్యూ వేవ్స్ డెస్క్) ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ సీఎం ముఫ్తీ వైఫల్యం వల్లే అనంత నాగ్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ‍్యస్వామి ఆరోపించారు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు....

కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక నిజం కాదు

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై:  టీమిండియా కోచ్ ఎంపికపై బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది.  కోచ్ ఎంపికపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. రవిశాస్త్రిని నియమించారంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. టీమిండియా హెడ్...

అతివేగానికి మరో విద్యార్థి బలి

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: అతివేగానికి మరో ప్రాణం బలైపోయింది. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే  ...

వృద్ధ దంపతులు ఆత్మహత్య

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: కన్న తల్లిదండ్రులు బిడ్డకు భారమయ్యారు. కొడుకు హింసల నుంచి రక్షణ కల్పించాలంటూ ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. వృద్ధమిత్ర అంటూ ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నగర...

కార్టూనిస్ట్‌ మంగేశ్‌ తెందుల్కర్‌ కన్నుమూత

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: ప్రముఖ కార్టూనిస్ట్‌, రచయిత మంగేశ్‌ తెందుల్కర్‌(83) కన్నుమూశారు. గత మూడేళ్లుగా బ్లేడర్ క్యాన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ నెల 9న మంగేశ్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనను పుణెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో...

ఆగస్టు 1న పెట్రో డీలర్ల సమ్మె

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: రోజూవారీ పెట్రో ధరల సమీక్షను నిరసిస్తూ పెట్రోల్‌ డీలర్లు బుధవారం చేపట్టదలచిన సమ్మెను ఆగస్టు 1కి వాయిదా వేశారు. రోజూ ధరలు మారుతుండటం వల్ల పెట్రో ఉత్పత్తులను అప్పుడప్పుడు ఎక్కువ...