rticles

తాజా వార్తలు

శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సీబీఐ      |      ఏపీకి కాబోయే సీఎం జగన్‌తో చర్చలు ఫలవంతంగా జరిగాయని, జగన్ పరిపాలనా కాలంలో ఏపీకి కేంద్ర నుంచి సాధ్యమైనంత మేరకు సహాయం అంతా చేస్తామంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మోదీ      |      తన మాతృమూర్తి హీరాబెన్ వద్దకు వెళ్ళి, ఆశీర్వాదాలు తీసుకున్న రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీ      |      దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ      |      ఏపీలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష      |      గుజారాత్‌లోని అహ్మదాబాద్‌లో బీజేపీ విజయోత్సవ సభ      |      యావత్ దేశం మోదీ వెంటే ఉంది: అమిత్ షా      |      బీజేపీ 2 స్థానాల నుంచి 300 స్థానాల వరకు ఎదిగింది: అమిత్ షా      |      మోదీ ప్రధాని కావడంతో గుజరాత్ ప్రభ మరింత పెరిగింది: అమిత్ షా      |      గన్నవరం నుంచి ముంబైకి ఆదివారం విమాన సర్వీస్‌ని ప్రారంభించిన స్పైస్ జెట్      |      ప్రధాని మోదీని ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్      |      ఎమ్మెల్సీ అభ్యర్థిని సోమవారం ప్రకటించనున్న సీఎం కేసీఆర్... ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఈసీ.. గుత్తా సుఖేందర్ రెడ్డినే ఎమ్మెల్సీగా ప్రకటించే ఛాన్స్      |      కవిత ఓటమి.. కేసీఆర్ ఓటమే : నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి      |      విశాఖపట్నంలోని కిడ్నీ రాకెట్‌ కేసులో శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసిన ఉన్నతాధికారులు      |      ఒడిశా సీఎంగా మే 29న ప్రమాణ స్వీకారం చేయనున్న నవీన్ పట్నాయక్

ఢిల్లీ పోలీసుల ముందుకు దినకరన్

ఏఐడీఎంకే నేత టీటీవీ దినకరన్ శనివారం ఉదయం ఢిల్లీకి పయనమయ్యారు. రెండాకుల గుర్తు కోసం జాతీయ ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో దినకరన్ ను ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు....

కోహ్లీ, ధోనీ పేర్లతో బ్రావో కొత్త పాట..!

వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో మరో ఆల్బమ్ రూపొందించే పనిలో పడ్డాడు.  ఐపీఎల్ పదో సీజన్ లో గుజరాత్ లయన్స్ ఆటగాడైన బ్రావో గాయం కారణంగా ఇప్పటి వరకు మైదానంలోకి దిగలేదు....

రాజీనామాకు సమ్మతించిన శశికళ?

  అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడానికి వీకే శశికళ సమ్మతించారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ భవిష్యత్తు కోసం శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు....

ఇక ఇంటి వద్దకే పెట్రోల్, డీజిల్..!

ఇంటి వద్దకే పెట్రోలియం ఉత్పత్తులు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద క్యూ నివారించేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వినూత్నంగా యత్నిస్తోందని కేంద్ర...

కేంద్రంపై ‘సుప్రీం’ సీరియస్

'ఆధార్' కార్డు ఇప్పుడు అన్నిటికీ ఆధారం అయిపోయింది. 'ఆధార్' తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు పలు మార్లు స్పష్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధార్ ని తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ధిక్కరిస్తోంది. పాన్ కార్డు తీసుకోవడానికి...

లైంగికదాడి బాధితులు బిచ్చగాళ్లు కాదు : ముంబై హైకోర్టు

లైంగిక దాడి బాధితులకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన నష్టపరిహారాన్ని ఎందుకు పెంచడం లేదని మహారాష్ట ప్రభుత్వంపై ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగికదాడి బాధితులకు జన్మించిన శిశు వుల సంక్షేమం కోసం...

కన్నడిగులకు కట్టప్ప క్షమాపణలు!

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 'నేను కర్ణాటక, కన్నడిగులకు వ్యతిరేకిని కాను. తొమ్మిదేళ్ళ క్రితం నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నాకు సినిమా రంగంలో...

ప్లీనరీలో ఘుమఘుమలు

తెరాస ప్లీనరీలో తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. ప్లీనరీకి వచ్చిన అతిథుల కోసం మొత్తం 36 రకాల వంటకాలు తయారుచేశారు. దాదాపు 200 మంది వర్కర్లు వంటలు చేశారు. నాన్ వెజ్ లో నిజాం...

హీరో ధనుష్ కు మద్రాస్ హై కోర్టులో ఊరట

తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ తల్లిదండ్రులమంటూ కదిరేషన్ దంపతులు వేసిన పిటిషన్ ను మద్రాస్ హై కోర్టు మధురై బెంచ్ కొట్టి...