rticles

తాజా వార్తలు

వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడి కేసులో ఏ1 నిందితుడిగా శ్రీనివాసరావును పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ      |      వైఎస్ జగన్‌పై కోడికత్తి దాడి కేసులో ఎన్ఐఏ విచారణ నిలిపివేయాలంటూ ఎన్ఐఏ కోర్టులో టీడీపీ ప్రభుత్వం పిటిషన్      |      నేపియర్ వన్డేలో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో టీమిండియా గెలుపు      |      హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పక్కనే ఉన్న కేఎల్‌కే భవనం ఆరవ అంతస్థులోని ఐడియా కార్యాలయంలో భారీగా చెలరేగిన మంటలు      |      ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మహారాష్ట్రలోని థానే, ఔరంగాబాద్‌‌లలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు      |      శబరిమలలో మహిళల ప్రవేశంపై వార్తలు ప్రసారం చేశారంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మోజో టీవీ ప్రతినిధులపై సేవ్ శబరిమల బృందం దాడి      |      ప్రియాంక వాద్రాకు తూర్పు ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఫిబ్రవరి మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్న ప్రియాంక      |      సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. మోదీ టార్గెట్‌గా ప్రియాంక వాద్రాకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా రంగంలో దింపిన కాంగ్రెస్      |      పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ వద్ద ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలిన డ్రైవర్.. కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు.. ప్రయాణికులు క్షేమం      |      ప్రవాసీ భారతీయ దివస్‌లో హేమమాలిని నృత్యానికి ఫిదా అయిన ఎన్నారైలు.. హేమమాలినిని పొగడ్తల్లో ముంచెత్తిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్      |      నేపియర్ వన్డేలో న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ (64) తప్ప రాణించని ఆ జట్టు బ్యాట్స్‌మెన్      |      నేపియర్ వన్డేలో భారత బౌలర్ల హవా.. 4 వికెట్లు పడగొట్టిన కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమీకి 3 వికెట్లు, చాహల్ 2, కేదార్‌కు 1 వికెట్      |      మాజీ మంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దీక్ష భగ్నానికి నిరసనగా నేడు తాడేపల్లిగూడెం బంద్ పిలుపునిచ్చిన బీజేపీ      |      కోస్తా, రాయలసీమల్లో పెరిగిన చలి తీవ్రత.. ఒడిశా మీదుగా వీస్తున్న తీవ్ర చలిగాలులు.. దట్టంగా కురుస్తున్న పొగమంచు      |      నేపియర్ వన్డే.. న్యూజిలాండ్ 157 అలౌట్.. టీమిండియా విజయ లక్ష్యం 158 పరుగులు

దినకరన్‌‌ను చెన్నైకి తరలించిన పోలీసులు

ఈసీకి లంచం కేసులో అరెస్ట్ అయిన అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ను పోలీసులు ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించారు. విచారణ కోసం ఆయనను ఐదురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఢిల్లీ...

కేజ్రీవాల్ పార్టీలో రాజీనామాల పర్వం

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమితో ఆ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆప్ ఎమ్మెల్యే అల్కాలంబా తన పదవికి రాజీనామా చేయగా,...

సీఆర్‌పీఎఫ్ డీజీగా రాజీవ్ రాయ్ భట్నాగర్

చత్తీస్‌‌గఢ్‌‌లో మావోయిస్టుల మెరుపుదాడిలో 25 మంది సీఆర్‌‌పీఎఫ్‌ జవాన్లు బలైపోయిన నేపథ్యంలో సీఆర్‌‌పీఎఫ్‌‌కు కేంద్రప్రభుత్వం కొత్త సారథిని నియమించింది. ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌‌కు చెందిన 1983 బ్యాచ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రాయ్‌...

నాలుగు రోజుల పోలీసు కస్టడీకి దినకరన్

ఏఐఏడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండాకుల గుర్తును తమకే కేటాయించాలంటూ ఎన్నికల కమిషన్‌కు 50...

సమన్వయం లోపించిన టీ కాంగ్రెస్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స‌మ‌న్వయం లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ నేత‌లంతా ఎవ‌రికి వారే య‌మునా తీరే చందంగా వ్యవ‌హరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పార్టీ ప్రతిష్ట మ‌స‌కబారుతోందని ఆ పార్టీ...

తెలంగాణలో బాహుబలి బెనిఫిట్ షోలకు నో

బాహుబలి 2 బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం రోజుకు ఐదు షోలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బాహుబలి 2...

ఢిల్లీ విక్టరీ అమర జవాన్లకు అంకితం..!

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టినప్పటికీ సంబరాలు నిర్వహించుకోకూడదని బీజేపీ నిర్ణయించింది. ఛత్తీస్-గఢ్ రాష్ట్రం సుక్మాలో మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్టు వెల్లడించింది....