తాజా వార్తలు

కర్నూలు: ప్రతి ఎకరాకు సాగునీరందించి రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా, రతనాల సీమగా మార్చే వరకూ అండగా ఉంటా: సీఎం చంద్రబాబు నాయుడు      |      హైదరాబాద్ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే ఓ పెద్ద కుంభకోణం : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి      |      హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెజసతో మహా కూటమి ఏర్పాటైంది: చాడ వెంకట్ రెడ్డి      |      హైదరాబాద్ : రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెచ్చుమీరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి      |      హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి, కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదు: బీజేపీ నాయకులు జి.కిషన్ రెడ్డి      |      అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కుమ్మనమలలో టీడీపీ- వైఎస్ఆర్సీపీ వర్గీయుల ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు      |      దేవుడ్ని కాదు.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న తాడిపత్రి ఆశ్రమం నిర్వాహకుడు ప్రబోధానంద స్వామి      |      అమెరికా హెచ్-4 వీసాలను రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం.. అమలైతే.. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం      |      రాజమండ్రి లాలాచెరువు సమీపంలో ఓ ఇంటిలో అర్ధరాత్రి బాణాసంచా పేలుడు.. మహిళ మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం      |      టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం.. తీరానికి 50 మీటర్ల దూరంలో మునక.. 131 మంది జలసమాధి      |      యశ్వంత్‌పూర్- కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో మహబూబ్‌నగర్ సమీపంలో భారీ దోపిడీ.. సిగ్నల్స్‌ను కట్ చేసి రైలును ఆపేసిన దొంగల ముఠా      |      కర్నూలు జిల్లాలో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన.. అనంతరం అమెరికాకు బయల్దేరి వెళ్ళనున్న బాబు      |      నెల్లూరులో రెండో రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ.. బారా షహీద్ దర్గాలో నేడు గంధ మహోత్సవం      |      ప్రధాని మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారని, సైనికుల రక్తాన్ని అగౌరవించారంటూ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు      |      తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం

చంద్రబాబు రాకతో క్లైమాక్స్‌కు చేరిన రేవంత్ వ్యవహారం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై వేటు వేస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం వీదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్...

జగన్ కంటే కేసీఆర్ మేలు: కేఈ

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో మేలు అని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...

ఫ్యాక్టరీలో పేలుడు… 47మంది సజీవదహనం

(న్యూవేవ్స్ డెస్క్) జకార్తా:  ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలోని తంగెరాంగ్ లో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభవించింది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌ ప్రాంతంలోని...

‘విపక్షాల కథ ముగిసింది.. ఎన్నికల్లో 104 సీట్లు మనవే’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మనదే అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 104 మధ్య సీట్ల వస్తాయని ఆయన ధీమా వ్యక్తం...

చంద్రబాబుకు ముద్రగడ ఘాటైన లేఖ

(న్యూవేవ్స్ డెస్క్) కాకినాడ: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన బహిరంగ లేఖ రాశారు. సెక్యురిటీ హంగులకు, నాసిరకం టెంపరరీ బిల్డింగుల నిర్మాణాలకు వేలకోట్ల...