rticles

తాజా వార్తలు

కోడ్ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరిన ఈసీ.. సీఎం సమీక్షలో పాల్గొన్న సీఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులకు సీఎం నోటీసులు      |      ఏపీ రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం కేసులో కేసినేని నాని, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలకు హైకోర్టు నోటీసులు      |      పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ నాయకుడు హార్దిక్‌ పటేల్‌కు గుజరాత్‌లోని సురేందర్‌నగర్ ప్రచారసభలో చేదు అనుభవం.. హార్దిక్ చెంపపై కొట్టిన వ్యక్తి      |      మెహిదీపట్నం- ఆరాంఘర్ వరకూ ఉన్న పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై బ్లాక్ టాపింగ్ పనుల దృష్ట్యా ఈ నెల 22 వరకూ మూసివేత      |      సతీమణి రూపాంజలి, కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్      |      హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌ రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారును ఎదురుగా వస్తున్న కారు ఢీ: రూపకు స్వల్ప గాయాలు      |      అనంతపురం యాడికి(మం) రాయలచెరువులో ఆర్ఎంపీ నరసింహారావుపై వేటకొడవలితో విరూపాక్షి దాడి.. చికిత్స పొందుతూ వైద్యుడు మృతి      |      సికింద్రాబాద్ రైల్ నిలయం ఏడో అంతస్థులో అగ్నిప్రమాదం.. పలు పత్రాలు దగ్ధం      |      విశాఖ రేవ్ పార్టీలో డ్రగ్స్ వ్యవహారం.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు      |      రెండో దశలో పోలింగ్ 61.12 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 75.27 శాతం, అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 43.37 శాతం పోలింగ్ నమోదు      |      తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల      |      వరుసగా రెండో రోజు కర్ణాటక సీఎం కుమారస్వామి హెలికాప్టర్‌లో ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ      |      అసోంలో మధ్యాహ్నం 1.00 గం. వరకు 46.76 శాతం పోలింగ్ నమోదు      |      నగరి సమీపంలోని వీకేఆర్ పురం వద్ద కారు బోల్తా: ఇద్దరు యువకులు మృతి, నలుగురు యువకులకు తీవ్ర గాయాలు      |      డార్జిలింగ్‌లో పెట్రోల్ బాంబులతో దుండగుల దాడి.. రంగంలోకి దిగిన పోలీసులు.. గాలిలోకి కాల్పులు.. స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత

అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పార్టీ పోటీ!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: అభిమానులకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ శుభవార్త చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ లేక అన్నాడీఎంకే ప్రభుత్వం...

దశాబ్దాల వైరానికి తెర!

(న్యూవేవ్స్ డెస్క్) మైన్‌పురి (యూపీ): రెండు దశాబ్దాల రాజకీయ వైరం. ఇరవై నాలుగు ఏళ్లుగా ఎడతెగని శత్రుత్వం. ఒకరి ముఖం మరొకరు కూడా చూసుకోనంతటి ద్వేషం. అలాంటి బద్ధ శత్రువులు ఇప్పుడు మళ్లీ...

కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

(న్యూవేవ్స్ డెస్క్) భద్రాచలం కొత్తగూడెం: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లోని 7వ దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు రూ.3 కోట్లు నష్టం వాటిల్లుతోందని సమాచారం. సాంకేతిక కారణాలే విద్యుత్...

ఐదుగుర్ని తొక్కి చంపిన ఏనుగు

(న్యూవేవ్స్ డెస్క్) భువనేశ్వర్: ఒడిశాలో దారుణం జరిగింది. ఎండాకాలం ఉక్కపోత కారణంగా ఆరుబయట నిద్రిస్తున్న ఐదుగుర్ని ఓ అడవి ఏనుగు గురువారం రాత్రి తొక్కి చంపేసింది. ఈ ఘటన అనగూరు జిల్లా సండపురంలో తీవ్ర...

పెళ్ళాడిన ఆసీస్-కివీస్ మహిళా క్రికెటర్లు

(న్యూవేవ్స్ డెస్క్) వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సెన్-ఆసీస్ మహిళ క్రికెటర్ నికోలా హన్‌‌‌కాక్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. గత వారం చివర్లోనే పెళ్ళి చేసుకున్న వీరిద్దరూ ఈ విషయాన్ని తాజాగా...

సీఎం, మంత్రులు సచివాలయానికి రావచ్చు

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు, మంత్రులు కూడా సెక్రటేరియట్‌కు రావచ్చునిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం...