తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తత      |      ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్‌లో ప్రభుత్వ భవనంపై ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి.. మరో పది మందికి గాయాలు      |      తాజ్‌మహల్‌ను పరిరక్షించండి.. లేదంటే పడగొట్టండంటూ కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం      |      వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న మోత్కుపల్లి నర్శింహులు      |      విజయవాడ విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు      |      కర్నూలు జిల్లా పగిడ్యాల హాస్టల్‌లో విద్యుత్ షాక్‌ తగిలి జాన్ మోషే అనే 9వ తరగతి విద్యార్థి మృతి      |      విజయవాడ నగర ఇంచార్జి పోలీసు కమిషనర్గా‌ క్రాంతి రాణా టాటాకు బాధ్యతలు      |      భారీ వర్షాలకు స్తంభించిన ముంబై మహానగర జనజీవనం.. గత 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు      |      ప్రేమ విఫలమై.. విజయవాడ గవర్నర్‌పేట లాడ్జిలో తెనాలి యువకుడు వంశీకృష్ణ ఆత్మహత్య      |      మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి.. ఏడు మృతదేహాలు వెలికితీత.. కొనసాగుతున్న సహాయక చర్యలు      |      విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై విజయవాడలో నేడు మహాధర్నా.. అనుమతి లేదంటూ టీచర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు      |      ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఫస్ట్.. తెలంగాణ, హర్యానాలకు రెండు, మూడు స్థానాలు      |      పదిరోజులుగా కర్నూలు మార్కెట్ యార్డ్ బంద్.. కొనుగోళ్లు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్న రైతులు      |      ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోలు మ‌తి, ఒక జవాన్‌కు గాయాలు      |      స్వామి పరిపూర్ణానందకు ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన పోలీసులు

‘తెలంగాణ’కు హైకోర్టులో ఎదురుదెబ్బ

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: స్థానికత ఆధారంగా ఏపీ విద్యుత్‌ ఉద్యోగులను రిలీవ్‌ చేసిన వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడేళ్లుగా నడుస్తున్న ఈ వివాదంపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది....

బిత్తరపోతున్న ‘బిట్ కాయిన్’!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన బిట్ కాయిన్‌పై తీవ్రంగా పడింది. భారతదేశంలో బిట్‌‌కాయిన్‌ సహా ఏ క్రిప్టో కరెన్సీకి...

ఏపీలో 804 మంది రైతుల ఆత్మహత్య

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2016లో 804 మంది రైతులు, రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పర్షోత్తమ్ రూపాలా వెల్లడించారు. రాజ్యసభలో...

పన్నెండేళ్లకు తెరపైకి మళ్లీ ‘బోఫోర్స్’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: పన్నెండేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత బోఫోర్స్‌ ముడుపుల కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితులపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చుతూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌...

విరాళాలపై కేంద్రానికి సుప్రీం నోటీసు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో పాదర్శకతను తేవడం కోసం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్లను సవాల్ చేస్తూ సీపీఎం నేత...

నోరుజారిన రాజ్యసభ ఉప సభాపతి!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: చట్ట సభల్లో సభ్యులు అప్పుడప్పుడూ నోరు జారడం.. ఆనక అల్లరైపోయి చివరికి వెనక్కి తీసుకోవడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలా ఏ సభ్యుడైనా మాట తూలితే సభాధ్యక్ష స్థానంలో ఉన్న...

‘రాజీనామా చేసి వస్తే కలిపి ఉద్యమిద్దాం’

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: కేంద్ర బడ్జెట్ మాయా బజార్ సినిమాలా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. మాయల ఫకీరుగా ప్రధాని.. రైతుకు మద్దతు ధర ఓ మాయ అని చెప్పారు....