rticles

తాజా వార్తలు

ట్రంప్ గౌరవార్థం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన అతిథులను ట్రంప్ దంపతులకు పరిచయం చేసిన కోవింద్.. అమెరికా బృందాన్ని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి పరిచయం చేసిన ట్రంప్.. విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు వ్యాపారవేత్తలు      |      విజయవాడలోని పలు ఆస్పత్రులపై ఐటీ అధికారుల దాడులు.. ఆదాయపన్ను చెల్లింపు పత్రాలను పరిశీలించిన అధికారులు      |      ఫిబ్రవరి 28న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్.. ప్రాజెక్టు అధికారులతో మంత్రి అనిల్ సమీక్ష      |      ఢిల్లీ స్పెషన్ పోలీస్ కమిషనర్‌గా ఎస్.ఎన్.శ్రీవాస్తవ నియామకం...ఈశాన్య ఢిల్లీలో బుధవారం పాఠశాలల మూసివేత.. బుధవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం      |      చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. కుప్పం (మం) కంగుందిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు .. రామకుప్పం (మం) గోవిందపల్లెలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించిన చంద్రబాబు      |      వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి నారాయణ స్వామి సమీక్షా సమావేశం.. వాణిజ్య పన్నుల ద్వారా జనవరి నాటికి రూ. 36 వేల కోట్లు వసూలు... మార్చి 31 నాటికి రూ. 45 వేల కోట్లు వసూల్ అవుతాయని అంచనా: మంత్రి నారాయణ స్వామి      |      ఈశాన్య ఢిల్లీలో ఆగని అల్లర్లు.. భజన్ పురా చౌరస్తాలో ఇరువర్గాల రాళ్ల దాడి, ఉద్రిక్త పరిస్థితి.. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గీయుల మధ్య నిన్న ఢిల్లీలో ఘర్షణ.. సోమవారం జరిగిన అల్లర్లలో కానిస్టేబుల్ సహా 11 మంది మృతి.. అల్లర్లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా      |      ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్.. కృష్ణ కిషోర్ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి.. కృష్ణకిషోర్ పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్..      |      సంగారెడ్డి జిల్లా రుద్రారంలో రెచ్చిపోయిన దొంగలు.. ఇండిక్యాష్ ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. క్లూస్ టీమ్ సాయంతో పటాన్‌చెరు పోలీసుల విచారణ      |      అమరావతి అమరేశ్వరస్వామి ఆలయంలో రథోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ.. ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, శంకర్రావు హాజరు.. రధోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు      |      గోవాలో కూలిన నౌకాదళ మిగ్ 29 కె యుద్ధవిమానం.. అరేబియా సముద్రతీరంలో కూలిన యుద్ధ విమానం.. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పైలట్      |      విశాఖపట్నం జిల్లా కొయ్యూరు (మం) మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు.. వాహనం నుంచి 326 కిలోల గంజాయి స్వాధీనం.. పోలీసులను చూసి పరారైన ముగ్గురు నిందితులు      |      ఒంగోలులో రూ.58 కోట్లతో నిర్మించే భూగర్భ విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి బాలిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి      |      సోమవారం విజయనగరం వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్.. జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్న సీఎం      |      విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఢిల్లీలో భేటీ.. సమావేశానికి హాజరైన తెలుగు రాష్ట్రాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు.. గతంలో ధర్మాధికారి కమిటీ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ డిస్కంలు.. నివేదికపై అభ్యంతరాలను ధర్మాధికారి కమిటీ ముందుకే తీసుకెళ్లాలన్న సుప్రీంకోర్టు.. కోర్టు ఆదేశాల మేరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్న జస్టిస్ ధర్మాధికారి కమిటీ
7ఫోటోలు

7ఫోటోలు