తాజా వార్తలు

కర్నూలు: ప్రతి ఎకరాకు సాగునీరందించి రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా, రతనాల సీమగా మార్చే వరకూ అండగా ఉంటా: సీఎం చంద్రబాబు నాయుడు      |      హైదరాబాద్ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే ఓ పెద్ద కుంభకోణం : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి      |      హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెజసతో మహా కూటమి ఏర్పాటైంది: చాడ వెంకట్ రెడ్డి      |      హైదరాబాద్ : రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెచ్చుమీరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి      |      హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి, కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదు: బీజేపీ నాయకులు జి.కిషన్ రెడ్డి      |      అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కుమ్మనమలలో టీడీపీ- వైఎస్ఆర్సీపీ వర్గీయుల ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు      |      దేవుడ్ని కాదు.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న తాడిపత్రి ఆశ్రమం నిర్వాహకుడు ప్రబోధానంద స్వామి      |      అమెరికా హెచ్-4 వీసాలను రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం.. అమలైతే.. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం      |      రాజమండ్రి లాలాచెరువు సమీపంలో ఓ ఇంటిలో అర్ధరాత్రి బాణాసంచా పేలుడు.. మహిళ మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం      |      టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం.. తీరానికి 50 మీటర్ల దూరంలో మునక.. 131 మంది జలసమాధి      |      యశ్వంత్‌పూర్- కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో మహబూబ్‌నగర్ సమీపంలో భారీ దోపిడీ.. సిగ్నల్స్‌ను కట్ చేసి రైలును ఆపేసిన దొంగల ముఠా      |      కర్నూలు జిల్లాలో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన.. అనంతరం అమెరికాకు బయల్దేరి వెళ్ళనున్న బాబు      |      నెల్లూరులో రెండో రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ.. బారా షహీద్ దర్గాలో నేడు గంధ మహోత్సవం      |      ప్రధాని మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారని, సైనికుల రక్తాన్ని అగౌరవించారంటూ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు      |      తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
6ప్రత్యేక కథనాలు

6ప్రత్యేక కథనాలు

ఆ ఆవులకు ఆయన ఓ ఆసరా

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: అంతరించిపోతున్న స్వదేశీ ఆవుల జాతులను సంరక్షించటమే ఆయన ధ్యేయం. అందుకే దేశీయ ఆవుల్ని కాపాడేందుకు నడుం బిగించారు ఈ న్యాయవాది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలలో ఆవుకు విశిష్టత ప్రాధాన్యం ఉంది....

కట్టు కథలతో బ్లాక్ మెయిల్ చేస్తే కటకటాలే మరి!

(న్యూవేవ్స్ డెస్క్) ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే మీడియా ఇవాళ కొంత మంది స్వార్ధపరుల చేతుల్లో చిక్కింది. సమాజంలో అన్యాయానికి గురైన వారికి గొంతుకగా నిలిచి వారికి దిశానిర్దేశం చేయాల్సిన మీడియాను కొందరు...

ఉద్దానం వెనుక అసలు కథ…!

(న్యూవేవ్స్ డెస్క్) ఉద్దానం అంటే ఉద్యానవనం లేదా స్వర్గం. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం ఒక ప్రక్క సముద్ర తీరం, మరో ప్రక్క కొబ్బరి, జీడి, వరి పోలాలతో నిత్యం అందంగా వుండడంతో 7...

నిబంధనలకు ‘బాబు’ కృష్ణార్పణం..!

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: మానవ చరిత్రలో నదీ తీరాల్లోనే ఆవాసాలు వచ్చాయి. నాగరికతలు విలసిల్లాయి. నవ్యాంధ్ర రాజధానీ నగర నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణానది  తీర ప్రాంతాన్ని ఎంచుకున్నదానికి దీనిని కూడా ఒక కారణంగా...

మన ఆయుధ సామర్ధ్యం పదిరోజులేనా?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: మన దేశం మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రిపోర్టులో పేర్కొంది....

మంచులో 70 ఏళ్ల నాటి మృతదేహాలు!

(న్యూవేవ్స్ డెస్క్) స్విట్జర్లాండ్‌లోని సాన్‌ఫ్లురాన్ గ్లేసియర్‌పై ఇటీవల రెండు మృతదేహాలు కనిపించడం సంచలనం సృష్టించింది. సుమారు 8,500 అడుగుల ఎత్తున ఈ మృతదేహాలు పడివున్నట్లు గుర్తించారు. మంచు కరగడం వల్ల ఇవి బయటపడి ఉంటాయని...

ఎవరీ ప్రశాంత్‌ కిశోర్‌..?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తోన్న పేరు పి.కె. అలియాస్ ప్రశాంత్‌ కిశోర్‌. అధికారపక్ష నేతల నుంచి విపక్షాల వరకు అందరూ ప్రశాంత్ కిశోర్‌ గురించే చర్చిస్తున్నారు. అతనో...

అసలు పీకే మాట ఆయన వింటారా?

(న్యూవేవ్స్ ప్రత్యేక ప్రతినిధి) రానున్న ఎన్నికల కోసం వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపిన వైఎస్సార్‌సిపి ఆయన పన్నిన వ్యూహాన్ని తుచ తప్పకుండా అనుసరిస్తుందా? తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే తత్వం...

పోలీసుల చేతికి బీఫ్‌ డిటెక్షన్ కిట్లు!

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: గొడ్డు మాంసాన్ని గుర్తించే కిట్లు త్వరలోనే మహారాష్ట్ర పోలీసుల చేతికి అందబోతున్నాయి. బీఫ్ తీసుకువెళుతున్నారనే అనుమానంతో పలువుర్ని పోలీసులు అరెస్టు చేయకుండా, బీఫ్ సరఫరా సందేహంతో ఊరికే వాహనాల తనిఖీ,...

లష్కర్ బోనాలకు 202 ఏళ్లు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మవారికి ఈ నెల 9వ తేదీన బోనాలు, 10న రంగం వేడుకలు నిర్వహించనున్నారు. ఈ...