తాజా వార్తలు

కర్నూలు: ప్రతి ఎకరాకు సాగునీరందించి రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా, రతనాల సీమగా మార్చే వరకూ అండగా ఉంటా: సీఎం చంద్రబాబు నాయుడు      |      హైదరాబాద్ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే ఓ పెద్ద కుంభకోణం : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి      |      హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌, తెదేపా, సీపీఐ, తెజసతో మహా కూటమి ఏర్పాటైంది: చాడ వెంకట్ రెడ్డి      |      హైదరాబాద్ : రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు పెచ్చుమీరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి      |      హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతి, కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మరిచిపోలేదు: బీజేపీ నాయకులు జి.కిషన్ రెడ్డి      |      అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కుమ్మనమలలో టీడీపీ- వైఎస్ఆర్సీపీ వర్గీయుల ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు      |      దేవుడ్ని కాదు.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న తాడిపత్రి ఆశ్రమం నిర్వాహకుడు ప్రబోధానంద స్వామి      |      అమెరికా హెచ్-4 వీసాలను రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం.. అమలైతే.. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం      |      రాజమండ్రి లాలాచెరువు సమీపంలో ఓ ఇంటిలో అర్ధరాత్రి బాణాసంచా పేలుడు.. మహిళ మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం      |      టాంజానియాలో ఘోర పడవ ప్రమాదం.. తీరానికి 50 మీటర్ల దూరంలో మునక.. 131 మంది జలసమాధి      |      యశ్వంత్‌పూర్- కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో మహబూబ్‌నగర్ సమీపంలో భారీ దోపిడీ.. సిగ్నల్స్‌ను కట్ చేసి రైలును ఆపేసిన దొంగల ముఠా      |      కర్నూలు జిల్లాలో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన.. అనంతరం అమెరికాకు బయల్దేరి వెళ్ళనున్న బాబు      |      నెల్లూరులో రెండో రోజుకు చేరుకున్న రొట్టెల పండుగ.. బారా షహీద్ దర్గాలో నేడు గంధ మహోత్సవం      |      ప్రధాని మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారని, సైనికుల రక్తాన్ని అగౌరవించారంటూ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు      |      తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
6ప్రత్యేక కథనాలు

6ప్రత్యేక కథనాలు

జనజీవన స్రవంతిలోకి ‘రాములమ్మ’

(న్యూవేవ్స్ డెస్క్) విజయ్‌శాంతి. తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. నటిగా... రాజకీయ నాయకురాలిగా.. ఇంకా చెప్పాలంటే  ఫైర్ బ్రాండ్. ఇంకా మాస్‌కీ.. క్లాస్‌కీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే మాత్రం రాములమ్మ. ఈ పేరుతో ఆమె...

‘కారు’లో అసంతృప్తి సెగ

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి... ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఆ క్రమంలో ఇప్పటికే సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ వేదికగా ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. అలాగే...

మళ్లీ తెరపైకి ‘మా’లో లుకలుకలు!

(న్యూవేవ్స్ డెస్క్) 'మా' (మూవీ ఆరిస్ట్ అసోసియేషన్)లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. ఇప్పటికే టాలీవుడ్‌‌లో కాస్టింగ్ కౌచ్‌ అంటూ శ్రీరెడ్డి తెరపైకి వచ్చి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఈ అంశంపై 'మా'లోని...

పన్నుల మంత్రిగారి పన్ను నొప్పి కథ

(న్యూవేవ్స్ డెస్క్) రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. ఇది పాత సామెత. మంత్రి గారు తలుచుకుంటే డబ్బులకు కొదవా.. అదీ ప్రభుత్వ ఖజనా నుంచి.. ఇది పాత సామెతకు కొత్త వెర్షన్ అన్నమాట. అందుకు...

మురళీమోహన్ ఇదేం మాట…!

(న్యూవేవ్స్ డెస్క్) మాగంటి మురళీ మోహన్ పరిచయం అక్కర లేని పేరు. నటుడిగా... రియల్ట్‌ర్‌గా, బిల్డర్‌గా, టీడీపీ నాయకుడుగా మంచి  పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం లోక్‌సభ సభ్యుడిగా కీలక బాధ్యతలు...

తగ్గిన ప్రధాని మోదీ గ్రాఫ్‌.. భవిష్యత్ కష్టం..!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోతోందని 'ఇండియా టుడే' నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడించింది. ఆరు నెలల క్రితంతో పోలిస్తే.. ఆయన గ్రాఫ్ దిగజారిపోయిందని...

రెబల్ స్టార్ కల నెరవేరేనా?

(న్యూవేవ్స్ డెస్క్) రెబల్ స్టార్ క‌ృష్ణంరాజు. టాలీవుడ్ అగ్రనటుడే కాదు. రాజకీయ నాయకుడు కూడా. బీజేపీ నాయకుడిగా..  ఆ పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి... పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అంతేకాదు.. కేంద్రమంత్రిగా కూడా...

సిత్రాలు సేయరో శివుడో శివుడా..!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: నారమల్లి శివప్రసాద్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ అంటే మాత్రం అందరికీ సుపరిచితమే. ఈయన చిత్తూరు ఎంపీగా పలు పర్యాయాలు గెలిచి పార్లమెంట్‌‌లో అడుగు పెట్టారు....

బాబూ.. ప‌రాభ‌వం త‌ప్పదా?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఏదేమైనా.. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ప‌రాభ‌వం త‌ప్పేలా లేద‌న్నది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయ‌ం. విభ‌జ‌న హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదాని కేంద్రంలోని...

అటు సంద్రం.. ఇటు జనసేన సంద్రం

(న్యూవేవ్స్ డెస్క్) విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కల్యాణ్ విశాఖ సాగర తీరంలో నిర్వహించిన కవాతుకు జనసైనికులు పోటెత్తారు. సాగర తీరంలోని కాళీమాత గుడి నుంచి వైఎంసీఏ వరకు కొనసాగిన ఈ కవాతులో...