తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తత      |      ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్‌లో ప్రభుత్వ భవనంపై ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి.. మరో పది మందికి గాయాలు      |      తాజ్‌మహల్‌ను పరిరక్షించండి.. లేదంటే పడగొట్టండంటూ కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం      |      వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న మోత్కుపల్లి నర్శింహులు      |      విజయవాడ విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు      |      కర్నూలు జిల్లా పగిడ్యాల హాస్టల్‌లో విద్యుత్ షాక్‌ తగిలి జాన్ మోషే అనే 9వ తరగతి విద్యార్థి మృతి      |      విజయవాడ నగర ఇంచార్జి పోలీసు కమిషనర్గా‌ క్రాంతి రాణా టాటాకు బాధ్యతలు      |      భారీ వర్షాలకు స్తంభించిన ముంబై మహానగర జనజీవనం.. గత 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు      |      ప్రేమ విఫలమై.. విజయవాడ గవర్నర్‌పేట లాడ్జిలో తెనాలి యువకుడు వంశీకృష్ణ ఆత్మహత్య      |      మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి.. ఏడు మృతదేహాలు వెలికితీత.. కొనసాగుతున్న సహాయక చర్యలు      |      విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై విజయవాడలో నేడు మహాధర్నా.. అనుమతి లేదంటూ టీచర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు      |      ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఫస్ట్.. తెలంగాణ, హర్యానాలకు రెండు, మూడు స్థానాలు      |      పదిరోజులుగా కర్నూలు మార్కెట్ యార్డ్ బంద్.. కొనుగోళ్లు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్న రైతులు      |      ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోలు మ‌తి, ఒక జవాన్‌కు గాయాలు      |      స్వామి పరిపూర్ణానందకు ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన పోలీసులు
2పొలిటికల్

2పొలిటికల్

జయ మేనకోడలు దీప ఎక్కడ..?

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జె. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కనిపించడంలేదు. ఈ వార్త ఇప్పుడు తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. గత నాలుగు రోజుల నుంచి దీప జాడ లేకపోవడంతో...

భారతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతి దురదృష్టకరమని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో విపక్షాల ఆందోళన మేరకు అసెంబ్లీలో ప్రస్తావించిన కేసీఆర్ భారతి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట...

జగన్ పాదయాత్రలో తోపులాట..ఉద్రిక్తత

(న్యూవేవ్స్ డెస్క్) కడప: వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ భద్రతా సిబ్బందికి, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రజా సంకల్పయాత్ర ఐదో రోజు పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్...

ముస్లీంలను కించపరిచేలా బీజేపి ప్రకటన!

(న్యూవేవ్స్ డెస్క్)  అహ్మదాబాద్‌ : గుజరాత్‌ ఎన్నికల ప్రచార నేపథ్యంలో బీజేపీ విడుదల చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే ఓ ప్రకటనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి  పప్పు అని సంభోదించడం..ఎన్నికల కమిషన్ దానిని...

ఈజిప్టులో 305కి పెరిగిన మృతులు

(న్యూవేవ్స్ డెస్క్) ఇస్మాలియా: ఈజిప్టు ఉత్తర సినాయి ప్రాంతంలోని బిర్ అల్ అబిద్ పట్టణంలోని మసీదులో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య 305కి పెరిగింది. మృతుల్లో 27 మంది చిన్నారులు ఉన్నారు. ఈ మేరకు...

మండలిలో మంత్రి కామినేని వర్సెస్ ఎమ్మెల్సీ గాలి

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాల్లో అధికార పార్టీ నేతల మధ్యే వాగ్వాదం జరిగింది. మంత్రి కామినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో...

‘విద్యాసంస్థల్లో ఒత్తిడులు నిజమే’

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీలో నిబంధనలు పాటించని నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు రూ. 50 లక్షల చొప్పున భారీ జరిమానా విధించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో విద్యార్థుల...

గుజరాత్‌లో ముస్లింల ఊసెత్తని కాంగ్రెస్ ప్రచారం!

(న్యూవేవ్స్ డెస్క్) అహ్మదాబాద్‌: గుజరాత్‌‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఎప్పుడూ ముస్లింలను, వారి సమస్యలను భుజాన వేసుకుని ప్రచారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం ఎందుకో...

ఆట ఇప్పుడే మొదలైంది…

(న్యూవేవ్స్  డెస్క్) మహబూబ్ నగర్:తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందని..దొరల కోటలకు బీటలు పట్టిస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌ ప్రజల నిర్ణయమే తనకు శిరోధార్యమని చెప్పారు. తాను చనిపోయే వరకు కొడంగల్ నుంచే పోటీచేస్తానని తెలిపారు....

‘థాక్రేతో భేటీ.. సోనియాకు అసంతృప్తి’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: శివసేన నేత బాల్‌ థాక్రేతో తాను సమావేశం అవ్వడంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా అసంతృప్తి చెందారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. తన అభిప్రాయాన్ని కాదని థాక్రేతో భేటీ...