తాజా వార్తలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడేళ్ళ బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు      |      హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ వరకూ భారీ ఎత్తున నిలిచిపోయిన వాహనాలు      |      పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లిలోను, చాదర్‌ఘాట్ నుంచి కోఠి వరకూ భారీగా నిలిచిపోయిన వాహనాలు      |      సికింద్రాబాద్ వైఎంసీఏ, మొజంజాహి మార్కెట్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు      |      ముసునూరు మండలం బలివే వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన తమ్మిలేరు కాజ్‌‌వే.. కృష్ణా- ప.గో. జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు      |      సముద్రపు అలలు సాధారణం కంటే 4 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖహెచ్చరిక      |      అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులు: ఐఎండీ ప్రకటన      |      వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర‍్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడింది.. దీంతో కోస్తాలో భారీగా కురుస్తున్న వర్షాలు      |      తూ.గో.జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద గోదావరి నదిలో మరపడవ బోల్లా.. 18 మంది క్షేమం.. ఒకరి గల్లంతు      |      ఏపీలో ఎడతెగని భారీ వర్షాలు.. కొండవీటివాగు పొంగుతుండడంతో రాజధాని అమరావతిలో రెడ్ అలర్ట్      |      జకార్తా ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రవికుమార్, అపూర్వీ చండేలాకు కాంస్యం      |      కేరళలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 385 మంది మృతి      |      నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీటి ప్రవాహం.. ఇన్‌ఫ్లో 2,87,773 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 13,125 క్యూసెక్కులు      |      కేరళలో ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష.. డయేరియా, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు ఆదేశం      |      కేరళ వరద బాధితులకు రూ. 28 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన నటుడు అక్కినేని నాగార్జున
2పొలిటికల్

2పొలిటికల్

కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపి ధర్నా

  ఢిల్లీలో ఆప్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బహిరంగ లేఖ రాసిన కపిల్ మిశ్రా సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళన...

సీజేఐకు ఐదేళ్ల జైలు శిక్ష: జస్టిస్ కర్ణన్ సంచలన తీర్పు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సీఎస్‌ కర్ణన్‌ సంచలన తీర్పు చెప్పారు. సీజేఐతో పాటు...

సీఎం ఎడప్పాడే శశికళ బినామీ..!

'శశికళ బినామీ ఎడప్పాడి పళనిస్వామి' అంటూ మాజీ సీఎం ఓ.పన్నీర్‌ సెల్వం ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలతో అన్నాడీఎంకే గ్రూపుల విలీనం చర్చలు జరిగే అవకాశాలు లేకుండా పోయాయి. మాజీ సీెం, అన్నాడీఎంకే పురట్చి...

వెస్ట్ బెంగాల్ గవర్నర్‌కు అస్వస్థత

పశ్చిమబెంగాల్ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠీ ఆదివారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ముక్కులోనుంచి రక్తం కారుతుండడంతో హుటాహుటిన ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు...

తొమ్మిది మంది మంత్రులు రాజీనామా

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కేబినెట్‌లోని తొమ్మిది మంది మంత్రులు శనివారం రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసమే వారంతా పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామాలు సమర్పించిన మంత్రుల్లో సంజయ్‌ దాస్‌...

చీపురు పట్టి ఊడ్చిన సీఎం

  ఎప్పుడూ సంచలన నిర్ణయాలతో హడలెత్తించే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చీపురు పట్టి ఊడ్చారు. లక్నోలో చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చారు.స్వ‌చ్ఛ‌తపై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్న స‌దుద్దేశంతో ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో...

ఆ రాష్ట్రాలకు తెలుగు వారే ఇన్ ఛార్జ్‌లు

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లో వెళ్లిపోయాయి. ఇటీవలే ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన హవా చూపించింది. త్వరలో కర్నాటక, గుజరాత్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు...

కాబుల్‌లో ఆత్మాహుతి దాడి… 8 మంది మృతి

  అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని అమెరికా ఎంబసీకి సమీపంలో నాటో కాన్వాయ్ పై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.ఈ ఘటనలో 8 మరణించగా, 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాటో కాన్వాయ్ కాబూల్...

సోమవారం నుంచి రియ‌ల్ ఎస్టేట్ చట్టం

మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌ల‌కు భూములు అందుబాటులో ఉండాల‌నే సంక‌ల్పంతో భార‌త ప్రభుత్వం రియ‌ల్ ఎస్టేట్ బిల్లు రూపొందించిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంక‌య్య నాయుడు అన్నారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన...

నవ భారతంలో VIP స్థానంలో EPI కల్చర్

నవ భారతంలో ప్రతి వ్యక్తి ముఖ్యమేనని తాను భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశంలో  VIP కల్చర్ స్థానంలో స్థానంలో EPI కల్చర్ తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. EPI అంటే...