తాజా వార్తలు

గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు.. రాయపూడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపునీరు      |      కృష్ణా జిల్లాలో పెరుగుతున్న పాముకాటు మృతుల సంఖ్య.. పాముకాట్లతో సోమవారం ఇద్దరు మృతి      |      గోరఖ్‌పూర్ అల్లర్ల కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. వివరణ ఇవ్వాలని నోటీసు జారీ      |      ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 100 మందిని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు      |      వరద బాధితుల సహాయార్థం కేరళ సీఎం సహాయనిధికి రూ. కోటి విరాళం ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి      |      సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడేళ్ళ బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు      |      హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ వరకూ భారీ ఎత్తున నిలిచిపోయిన వాహనాలు      |      పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లిలోను, చాదర్‌ఘాట్ నుంచి కోఠి వరకూ భారీగా నిలిచిపోయిన వాహనాలు      |      సికింద్రాబాద్ వైఎంసీఏ, మొజంజాహి మార్కెట్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు      |      ముసునూరు మండలం బలివే వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన తమ్మిలేరు కాజ్‌‌వే.. కృష్ణా- ప.గో. జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు      |      సముద్రపు అలలు సాధారణం కంటే 4 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖహెచ్చరిక      |      అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులు: ఐఎండీ ప్రకటన      |      వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర‍్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడింది.. దీంతో కోస్తాలో భారీగా కురుస్తున్న వర్షాలు      |      తూ.గో.జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద గోదావరి నదిలో మరపడవ బోల్లా.. 18 మంది క్షేమం.. ఒకరి గల్లంతు      |      ఏపీలో ఎడతెగని భారీ వర్షాలు.. కొండవీటివాగు పొంగుతుండడంతో రాజధాని అమరావతిలో రెడ్ అలర్ట్
2పొలిటికల్

2పొలిటికల్

ప్రేయసి కోసం విమానం హైజాక్‌ నాటకం

ప్రియురాలి కోసం విమానాన్నే నిలిపివేంచాడు ఓ యువకుడు. ఇందుకోసం విమానాన్ని హైజాక్‌ చేస్తానంటూ బెదిరింపు మేయిల్స్ పంపించాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. మూడు రోజుల క్రితం విమానాలను హైజాక్ చేస్తారంటూ...

“భాయ్” ఫిట్ గా ఉన్నాడు: చోటా షకీల్‌

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు గుండెపోటు వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దావూద్‌...

చార్‌ధామ్ యాత్రికులంతా క్షేమమే..

  చార్ ధామ్ యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో శుక్రవారం కొండచరియలు విరిగిపడటంతో, యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ...

భారతీయ విలువల్ని నాశనం చేస్తున్న మోదీ..!

భారతీయ విలువలు, మూలాల్ని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. వాటిని పరిరరక్షించడమే లక్ష్యంగా 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు....

స్మార్ట్ సిటీ జాబితాలో ఆ రెండు నగరాలు

మూడో విడత స్మార్ట్ సిటీల జాబితాలో మరో 30 నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్మార్ట్ సిటీల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లోని అమరావతి, కరీంనగర్ కు చోటు లభించింది. ఈ మేరకు స్మార్ట్...

23న ప్రణబ్‌కు ఎంపీల వీడ్కోలు

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్‌ పదవీకాలం ఈ నెల 25తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఎంపీలు ఈ నెల 23న సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకనున్నారు. ఇందుకోసం...

ఇరకాటంలో సోనియా పొలిటికల్ అడ్వైజర్‌

(న్యూవేవ్స్ డెస్క్) గాంధీనగర్‌ (గుజరాత్): రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్‌‌ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీజేపీ మూడో అభ్యర్థిని కూడ రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన...

ఎలాంటి సవాళ్ళకైనా భారత సైన్యం రెడీ

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: డోక్లాంలో చైనాతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నిరంతరం సిద్ధంగా...

ఓబీసీల ఉప వర్గీకరణకు కమిషన్…

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల (ఓబీసీ)ఉప వర్గీకరణకు త్వరలో ఓ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ కమిషన్ కు ఓ ఛైర్మన్ ను నియమించి 12...

యూపీ సీఎం, డిప్యూటీ సీఎంలు ఏకగ్రీవం

(న్యూవేవ్స్ డెస్క్) లక్నో: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా మంత్రులు స్వతంత్రదేవ్‌ సింగ్‌, మొహసిన్‌...