తాజా వార్తలు

సెప్టెంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన.. 23-27 తేదీల మధ్య న్యూయార్క్‌లో జరిగే వ్యవసాయంపై సదస్సుకు హాజరు      |      వరంగల్ ఎంజీఎం వైద్యుల నిర్వాకం.. పాము కరిచి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన బాలికను బతికుండగానే శవపరీక్షకు పంపిన వైనం      |      అకౌంటెంట్ పోస్టుల భర్తీకి గోవా ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షకు 10 వేల మంది హాజరు.. ఒక్కరు కూడా పాస్ కాని వైనం      |      వరంగల్: భారీ వర్షాల కారణంగా భూమిలోకి కుంగిపోయిన కాజీపేటలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం      |      చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్‌పై పవన్ కల్యాణ్ కామెంట్.. 'టీజర్ అదిరిపోయింది. థియేటర్లలో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నా'      |      ఏలూరులో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసి, నగ్నంగా ఊరేగించిన స్థానికులు      |      జమ్మూ కశ్మీర్ కుప్వారా వద్ద ఉగ్రవాదులు- పోలీసుల మధ్య ఎదురు కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం      |      కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు ప్రభాకర్ అనుమానాస్పద మృతి.. రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన ఉన్న మృతదేహం      |      కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
5ట్రెండింగ్

5ట్రెండింగ్

శ్రీవారి ఆలయంలో కీలక ఘట్టం

 (న్యూవేవ్స్ డెస్క్) తిరుపతి: తిరుమలలో జరుగుతున్న అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ క్రతువులో మంగళవారం కీలకఘట్టం జరుగుతుంది. ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి, పాకంగా తయారు చేసిన అష్టబంధనాన్ని స్వామివారి పద్మపీఠానికి, పాద పీఠానికీ...

సోమ్‌నాథ్ మృతదేహానికి అంత్యక్రియల్లేవు

 (న్యూవేవ్స్ డెస్క్) కోల్‌‌కతా: సోమవారం ఉదయం కన్నుమూసిన లోక్‌‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌‌నాథ్‌ చటర్జీ (89) మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంలేదు. జీవితాంతం విలువైన రాజకీయాలకు కట్టుబడి ఉన్న సోమ్‌నాథ్ చటర్జీ ఈ ఉదయం తుదిశ్వాస...

సోమ్‌నాథ్ చటర్జీ మృతికి పవన్ సంతాపం

 (న్యూవేవ్స్ డెస్క్) నిడదవోలు (ప.గో.జిల్లా): లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించేందుకు తపించిన గొప్ప పార్లమెంటేరియన్...

మళ్ళీ కన్ను గీటిన రాహుల్ గాంధీ!

 (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై లోక్‌‌‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌగిలింతలు, కన్నుగీటడంతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్ళీ కన్నుగీటుతూ కెమెరా కంటికి చిక్కారు. రాజస్థాన్‌‌లో త్వరలో జరగనున్న...

భూకంపంతో 25 సెం.మీ పైకొచ్చిన ద్వీపం

  (న్యూవేవ్స్ డెస్క్) బాలి: ఇండోనేసియాలో ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటికి సుమారు 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం భారీ నష్టాన్నే తెచ్చిపెట్టింది. ఈ భూకంపం కారణంగా మరో ఆశ్చర్యకర...

సోమ్‌నాథ్ చటర్జీ ఆరోగ్యం విషమం

 (న్యూవేవ్స్ డెస్క్) కోల్‌‌కతా: లోక్‌‌సభ మాజీ స్పీకర్‌, సీపీఎం సీనియర్‌ నాయకుడు సోమనాథ్‌ చటర్జీ (89) ఆరోగ్యం విషమం​గా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న సోమ్‌నాథ్ ఆరోగ్యం...

ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లకు నో ఫ్రీ బీమా!

 (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులకు భారీ షాక్‌. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ద్వారా ఆన్‌‌లైన్‌‌లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు...

హోదా డిమాండ్‌తో సెల్ టవరెక్కిన వ్యక్తి

 (న్యూవేవ్స్ డెస్క్) అనంతపురం: ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లో నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రత్యేక హోదా డిమాండ్‌‌తో నవ్యాంధ్ర డెవలప్‌‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు పెనుబోలు విజయ్‌‌భాస్కర్‌ శనివారం సెల్‌ టవర్‌ ఎక్కారు. ధర్మవరంలో సెల్‌...

కనకదుర్గ గుడి ఈఓపై బదిలీ వేటు

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో చీర మాయమైన సంఘటన నేపథ్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) పద్మపై వేటు పడింది. కనక దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీర మాయమైన ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్...

‘సిట్’కు శిల్ప ఆత్మహత్య కేసు విచారణ

 (న్యూవేవ్స్ డెస్క్) తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థిని, డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీం (సిట్‌)కు అప్పగించింది. ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల...