తాజా వార్తలు

కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం      |      కేరళను అతలాకుతలం చేసిన వరదలు 'తీవ్ర విపత్తు' అని ప్రకటించిన కేంద్ర హోంశాఖ      |      పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగలించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తలకు రూ.5 లక్షల వెల కట్టిన బజరంగ్‌దళ్ ఆగ్రా అధ్యక్షుడు సంజయ్      |      బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశం      |      కారణం చెప్పకుండానే అమర్‌నాథ్ యాత్రను ఈ నెల 23 వరకూ మూడు రోజుల పాటు రద్దు చేసిన ప్రభుత్వం      |      ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ధుమాంగంజ్‌లో దారుణం.. ఫ్రిజ్‌లో భార్య, సూట్‌కేసు, బీరువాలో కుమార్తెల శవాలు.. ఉరికి వేలాడుతూ భర్త      |      గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో హైవే పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ.. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు      |      భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం      |      గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు.. రాయపూడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపునీరు
5ట్రెండింగ్

5ట్రెండింగ్

కేరళ వరదలపై ఐరాస తీవ్ర విచారం

(న్యూవేవ్స్ డెస్క్) ఐక్యరాజ్య సమితి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ పరిస్థితిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటినో గుటెర్రెస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా...

జాతీయ విపత్తుగా కేరళ వరదలు: రాహుల్

 (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: కేరళ వరదలను వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన ట్విటర్‌‌లో 'ప్రియమైన ప్రధాని మోదీ...

వాజ్‌పేయికి మోదీ అరుదైన నివాళి

 (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌‌పేయి పట్ల తమకు ఉన్న గౌరవాన్ని ఆయన అంతిమ యాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చాటుకున్నారు....

ఎమ్మెల్యే బాబూమోహన్ కుళాయి కట్

 (న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాబూమోహన్‌కు హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు షాకిచ్చారు. ఆయన నివాసానికి ఉన్న మంచినీటి కుళాయి కనెక్షన్‌ను శుక్రవారం తొలగించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్...

కోనసీమ లంకల్ని చుట్టుముట్టిన వరద

  (న్యూవేవ్స్ డెస్క్) రాజమండ్రి: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద అఖండ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు లంక...

వాజ్‌పేయికి ఇమ్రాన్‌ ఖాన్ నివాళి

 (న్యూవేవ్స్ డెస్క్) లాహోర్‌: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌‌పేయి మరణంపై పాకిస్తాన్‌‌కు కాబోయే ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌- పాక్‌ సంబంధాలను మెరుగు...

మూడు రోజుల్లో మరో అల్పపీడనం?

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 18 నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది....

చెన్నైని ముంచెత్తిన భారీ వర్షాలు

 (న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: చెన్నై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా మూడు గంటల పాటు కురిసిన వర్షాలతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయింది. ట్రాఫిక్‌‌జామ్‌‌తో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు...

రూపాయి ఆల్ టైమ్ రికార్డు పతనం

 (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ మరింతగా పతనం అయిపోతోంది. మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో పడిపోయింది. డాలరుతో రూపాయి మారకపు విలువ చరిత్రలో తొలిసారిగా రూ.70కి తగ్గిపోయింది. టర్కీలో ఆర్థిక...

పరిపూర్ణానందకు హైకోర్టులో ఊరట

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌ నగర పోలీసులు పరిపూర్ణానంద స్వామికి జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌...