తాజా వార్తలు

సెప్టెంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన.. 23-27 తేదీల మధ్య న్యూయార్క్‌లో జరిగే వ్యవసాయంపై సదస్సుకు హాజరు      |      వరంగల్ ఎంజీఎం వైద్యుల నిర్వాకం.. పాము కరిచి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన బాలికను బతికుండగానే శవపరీక్షకు పంపిన వైనం      |      అకౌంటెంట్ పోస్టుల భర్తీకి గోవా ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షకు 10 వేల మంది హాజరు.. ఒక్కరు కూడా పాస్ కాని వైనం      |      వరంగల్: భారీ వర్షాల కారణంగా భూమిలోకి కుంగిపోయిన కాజీపేటలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం      |      చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్‌పై పవన్ కల్యాణ్ కామెంట్.. 'టీజర్ అదిరిపోయింది. థియేటర్లలో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నా'      |      ఏలూరులో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసి, నగ్నంగా ఊరేగించిన స్థానికులు      |      జమ్మూ కశ్మీర్ కుప్వారా వద్ద ఉగ్రవాదులు- పోలీసుల మధ్య ఎదురు కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం      |      కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు ప్రభాకర్ అనుమానాస్పద మృతి.. రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన ఉన్న మృతదేహం      |      కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
5ట్రెండింగ్

5ట్రెండింగ్

మూత్రం తాగి తమిళ రైతుల నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు నెల రోజుల నుంచి తమిళనాడు రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వారు ఏకంగా మూత్రం తాగి...

తెలంగాణకు డిప్యుటేషన్‌పై లక్ష్మీనారాయణ?

సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ప్రసిద్ధుడైన ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణను తెలంగాణ రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది. తెలుగువాడైన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఇప్పుడాయన మహారాష్ట్రలోనే అదనపు...

పెట్రోల్‌‌పై గోశాలల నిధి సెస్..!

న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఓ సంచలన ప్రతిపాదనను కేంద్రం ముందుకు పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న గోశాలలకు నిధుల కోసం పెట్రోల్‌పై సెస్ విధించాలని...

మొన్న భర్త.. ఇప్పుడు భార్య…!

             (న్యూవేవ్స్ డెస్క్) నీముచ్ (మధ్యప్రదేశ్): ఆ జైన దంపతులు తాము తలచుకున్నదే చేశారు. తమ కడుపున పుట్టిన మూడేళ్ళ కూతుర్ని, వంద కోట్ల ఆస్తిని త్యజించి...

ముస్లిం మత సంస్థ మరో కొత్త ఫత్వా!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ తాజాగా శనివారం మరో కొత్త ఫత్వా జారీ చేసింది. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవలే ఈ సంస్థ...

అధ్యాపకురాలికి రాహుల్ ఆలింగనం!

(న్యూవేవ్స్ డెస్క్) అహ్మదాబాద్: గుజరాత్‌‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అనూహ్యంగా స్పందించారు. అహ్మదాబాద్‌‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఒక మహిళా అధ్యాపకురాలు...

రోడ్డుపై ‘స్మార్ట్ ట్రైన్’ పరుగులు

(న్యూవేవ్స్ డెస్క్) బీజింగ్: వర్చువల్‌ ట్రాక్స్‌పై నడిచే తొలి 'స్మార్ట్‌ ట్రైన్‌' వచ్చేసింది. ఈ ఏడాది జూన్‌లో దీన్ని ఆవిష్కరించిన చైనా.. ప్రస్తుతం హునన్‌ ప్రావిన్సులోని ఝుఝౌ నగరంలో టెస్టు రన్‌ నిర్వహిస్తోంది....

పేద విద్యార్థులకు ‘ఆప్తా’ స్కాలర్‌షి‌ప్స్

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నోవా కళాశాల ప్రాంగణంలో వెయ్యి మంది పేద విద్యార్ధులకు కోటిన్నర ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కష్టపడి ఉన్నత...

సోషల్ మీడియా ద్వారా గ్యాస్ బుకింగ్!

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: ఇప్పటివరకు స్నేహితులతో ఛాటింగ్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కోసం మాత్రమే సోషల్ మీడియాని ఉపయోగించే వాళ్లు. అయితే, ఇక నుంచి గ్యాస్ బుకింగ్ కూడా సోషల్ మీడియా నుంచే...

తత్కాల్ పాస్‌పోర్టు నిబంధన సరళతరం

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: త‌త్కాల్ పాస్‌‌పోర్టుల జారీలో కేంద్ర విదేశీ వ్యవ‌హారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త స‌వ‌ర‌ణ‌లు తీసుకువచ్చింది. ఈ స‌వ‌ర‌ణ‌ల ప్రకారం పాస్‌‌పోర్టు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలో ఉన్నతాధికారి సిఫారసు త‌ప్పనిస‌రి...