rticles

తాజా వార్తలు

అమర వీరుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం      |      అమర జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలకు మోదీ పిలుపు      |      జవాన్లు మృతదేహాలకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ      |      అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి పాక్‌ను తొలగించిన భారత్      |      మంగళగిరిలో జ్యోతి హత్యకు ఆమె ప్రియుడు శ్రీనివాసే కారణం: గుంటూరు జిల్లా పోలీసులు      |      పుల్వామ ఘటనలో అమరులైన తమిళనాడుకు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహరం ప్రకటించిన తమిళనాడు సీఎం      |      జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత      |      ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా.. సర్వేపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలో దిగనున్న సోమిరెడ్డి      |      లోటస్ పాండ్‌లో వైయస్ జగన్‌తో విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ భేటీ      |      జయరాం హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం      |      టీటీడీ పాలక మండలి సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. నిబంధనల ప్రకారం నెలరోజుల్లో బాధ్యతలు చేపట్టాల్సిన సండ్ర... ఇంతవరకు పాలక మండలి సభ్యునిగా బాధ్యతలు తీసుకోకపోవడంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.      |      భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌కి సమన్ల జారీ      |      వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్‌పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్      |      ఫిబ్రవరి 19న తెలంగాణ కేబినెట్ విస్తరణ      |      ఏపీలో 11 మంది ఐపీఎస్‌లు బదిలీ
5ట్రెండింగ్

5ట్రెండింగ్

శబరిమలలో మళ్ళీ ఉద్రిక్తత

(న్యూవేవ్స్ డెస్క్) తిరువనంతపురం: అయ్యప్ప స్వామి ఆలయం పరిసరాల్లో మంగళవారం మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మలయాళ నెల కుంభం సందర్భంగా బుధవారం నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తుండటంతో ఉద్రిక్తంగా...

చిరు చిన్నల్లుడు అవయవ దానం!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కల్యాణ్ దేవ్ తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు...

వికారాబాద్ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

(న్యూవేవ్స్ డెస్క్) వికారాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని...

విద్యార్థుల్ని ఇరికించిన అమెరికా?

(న్యూవేవ్స్ డెస్క్) కాలిఫోర్నియా: అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల్ని ప్రభుత్వమే నకిలీ వర్శిటీ కేసులో ఇరికించిందని భారత ఇమిగ్రేషన్‌ అటార్నీ అనూ పెషవారియా తెలిపారు. అమెరికాలో అరెస్టయిన భారత విద్యార్థులను ఉద్దేశిస్తూ.. నకిలీ విశ్వవిద్యాలయం...

స్వీపర్ జాబ్స్‌కు ఇంజనీర్లు, ఎంబీఏలు!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: భారతదేశంలో నిరుద్యోగం ఏ విధంగా రాజ్యమేలుతోందో కళ్ళకు కట్టినట్టు చెప్పేందుకు ఇదో తాజా ఉదాహరణ. లక్షలాది మంది యువత డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌‌లు చదివి కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ...

పోలీసులది ఖాకీకులం మాత్రమే!

(న్యూవేవ్స్ డెస్క్) తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎష్ జగన్‌ సోమవారం ఢిల్లీలో చేసిన ఆరోపణలపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కౌంటర్ ఇచ్చారు. జగన్‌ ఆరోపణలను మీడియాలో చూశానని చెప్పారు. పోలీసులకు...

ఆరు కొత్త పథకాలు: బడ్జెట్ కేటాయింపులు

        (న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: 2019- 20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆరు కొత్త పథకాలకు కూడా కేటాయింపులు జరిగాయి. ఇంతకు ముందున్న...

రహస్య ప్రాంతానికి శిఖాచౌదరి తరలింపు

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖాచౌదరిని నందిగామ పోలీసులు సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని లైట్లు ఆర్పేసి మరీ రహస్య ప్రదేశానికి తరలించారు....

బాధ్యతలు చేపట్టిన సీబీఐ కొత్త డైరెక్టర్

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్‌‌గా రిషికుమార్‌ శుక్లా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు సీబీఐ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆలోక్‌ వర్మను తప్పిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ...

తారకరత్నకు జీహెచ్‌ఎంసీ షాక్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: సినీ నటుడు నందమూరి తారకరత్నకు చెందిన డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌‌ను కూలగొట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం ఉదయం ప్రయత్నించారు. ఎందుకు కూలుస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. రెస్టారెంట్‌ను...