తాజా వార్తలు

సెప్టెంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన.. 23-27 తేదీల మధ్య న్యూయార్క్‌లో జరిగే వ్యవసాయంపై సదస్సుకు హాజరు      |      వరంగల్ ఎంజీఎం వైద్యుల నిర్వాకం.. పాము కరిచి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన బాలికను బతికుండగానే శవపరీక్షకు పంపిన వైనం      |      అకౌంటెంట్ పోస్టుల భర్తీకి గోవా ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షకు 10 వేల మంది హాజరు.. ఒక్కరు కూడా పాస్ కాని వైనం      |      వరంగల్: భారీ వర్షాల కారణంగా భూమిలోకి కుంగిపోయిన కాజీపేటలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం      |      చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్‌పై పవన్ కల్యాణ్ కామెంట్.. 'టీజర్ అదిరిపోయింది. థియేటర్లలో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నా'      |      ఏలూరులో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసి, నగ్నంగా ఊరేగించిన స్థానికులు      |      జమ్మూ కశ్మీర్ కుప్వారా వద్ద ఉగ్రవాదులు- పోలీసుల మధ్య ఎదురు కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం      |      కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు ప్రభాకర్ అనుమానాస్పద మృతి.. రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన ఉన్న మృతదేహం      |      కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

వెనక్కి తగ్గిన ‘పద్మావతి’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో పద్మావతి మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది  సినిమా యూనిట్. డిసెంబర్ 1 న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే రాణి పద్మిణి...

జీవిత రాజశేఖర్ పై గుణశేఖర్ ఫైర్

హైదరాబాద్ : నంది అవార్డుల ప్రకటన వివాదంపై ప్రముఖ దర్శక నిర్మాత గుణశేఖర్ మరోసారి స్పందించారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2015 ఏడాది నంది అవార్డుల జ్యూరీ చైర్మన్‌...

ప్రశ్నించడమే తప్పా.? అయితే నన్ను క్షమించండి

  (న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని.. కావాలనే కార్నర్ చేశారని ప్రొడ్యూసర్ బన్నీవాస్...

ఏపీ నంది అవార్డు విజేతలు వీరే!

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం నంది అవార్డులు ప్రకటించింది. అలాగే ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, బీఎన్ రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు,...

ఆ ఐఏఎస్ అధికారి మరోసారి బదిలీ

(న్యూవేవ్స్ డెస్క్) చండీఘడ్: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కా‌ను హర్యానా ప్రభుత్వం మరోసారి బదిలీ చేసింది. సామాజిక న్యాయం, సాధికారత విభాగం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు...

కొండెక్కిన కోడిగుడ్డు ధర !

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: అన్నివేళల్లో అందుబాటులో ఉండే ఏకైక వంట సరుకు కోడిగుడ్డు. సమయానికి కూరలు లేకపోయినా, కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నా(ఈ మధ్య ఇది తరచుగా జరుగుతోంది) సరదాగా నాన్‌వెజ్ తినాలన్నా ఆ...

అనుమతి వచ్చినా ‘సరి- బేసి’పై అనిశ్చితి!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: విపరీతంగా పెరిగిపోయిన కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 'సరి-బేసి' విధానంపై అనిశ్చితి ఏర్పడింది. సరి- బేసి విధానంపై ఢిల్లీ సర్కార్‌ను ముందుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్...

‘పద్మావతిపై స్టే ఇవ్వలేం’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన బాలీవుడ్ మూవీ 'పద్మావతి'  విడుదల కాకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమా రిలీజ్ కాకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను...

ఢిల్లీని ఖాళీ చేయాల్సిందే..డాక్టర్ల హెచ్చరిక

                                               ...

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిపులి

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇరు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండగా, పగటి ఉష్ణోగ్రతలు పలుచోట్ల సాధారణం కంటే కాస్త తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో...