తాజా వార్తలు

గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు.. రాయపూడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపునీరు      |      కృష్ణా జిల్లాలో పెరుగుతున్న పాముకాటు మృతుల సంఖ్య.. పాముకాట్లతో సోమవారం ఇద్దరు మృతి      |      గోరఖ్‌పూర్ అల్లర్ల కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. వివరణ ఇవ్వాలని నోటీసు జారీ      |      ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 100 మందిని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులు      |      వరద బాధితుల సహాయార్థం కేరళ సీఎం సహాయనిధికి రూ. కోటి విరాళం ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి      |      సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడేళ్ళ బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు      |      హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ వరకూ భారీ ఎత్తున నిలిచిపోయిన వాహనాలు      |      పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లిలోను, చాదర్‌ఘాట్ నుంచి కోఠి వరకూ భారీగా నిలిచిపోయిన వాహనాలు      |      సికింద్రాబాద్ వైఎంసీఏ, మొజంజాహి మార్కెట్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు      |      ముసునూరు మండలం బలివే వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన తమ్మిలేరు కాజ్‌‌వే.. కృష్ణా- ప.గో. జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు      |      సముద్రపు అలలు సాధారణం కంటే 4 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖహెచ్చరిక      |      అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులు: ఐఎండీ ప్రకటన      |      వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర‍్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడింది.. దీంతో కోస్తాలో భారీగా కురుస్తున్న వర్షాలు      |      తూ.గో.జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద గోదావరి నదిలో మరపడవ బోల్లా.. 18 మంది క్షేమం.. ఒకరి గల్లంతు      |      ఏపీలో ఎడతెగని భారీ వర్షాలు.. కొండవీటివాగు పొంగుతుండడంతో రాజధాని అమరావతిలో రెడ్ అలర్ట్
1జనరల్

1జనరల్

క్షమాపణలు చెప్పిన జేసీ

టీడీపీ ఎంపీ దివాక‌ర్ రెడ్డి క్షమాప‌ణ‌లు చెప్పారు. గురువారం విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న తర్వాత ఆయ‌న‌పై విమాన సంస్థ‌లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌పై ఆయ‌న్ను మీడియా ప్ర‌శ్నించింది....

నకిలీ ఫోటో షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

(న్యూవేవ్స్ డెస్క్) కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర 24 పరగణ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి  సోషల్ మీడియాలో నకిలీ ఫోటో షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ...

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అంబరీష్

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ప్రసిద్ధ కన్నడ నటుడు ఎం.హెచ్. అంబరీష్ (మలవళ్ళి హచ్చె గౌడ అమర్‌నాథ్) అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆయనకు బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి...

దిలీప్‌కుమార్‌కు అస్వస్థత

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: నిన్నటి తరం బాలీవుడ్‌ సినీనటుడు దిలీప్‌కుమార్‌కు అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్‌, వయసు సంబంధ సమస్యలతో బాధపడుతున్న దిలీప్‌కుమార్‌ను ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు...

డ్రోన్ భయంతో విమానాలు బంద్

(న్యూ వేవ్స్ డెస్క్) డ్రోన్ ఒకటి ఎగురుతూ కనిపించిందని ఓ పైలట్ అందించిన సమాచారంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అరగంట పాటు స్తంభించింది. విమానాలన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు...

ముంబైలో 33కి చేరిన మృతులు

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: ముంబైలోని భేండీబజార్‌లో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 33కు పెరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తొమ్మిది మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో...

సాయికిరణ్ ఒక్కడే హత్య చేయలేదు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: తమ కూతురుని పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని దారుణ హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని చాందిని తల్లి ఆరోపించారు. ఇది సాయికిరణ్ ఒక్కడే చేసిన పని కాదని ఆమె...

వెనక్కి తగ్గిన ‘పద్మావతి’

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో పద్మావతి మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది  సినిమా యూనిట్. డిసెంబర్ 1 న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే రాణి పద్మిణి...

భాగ్య నగరంలో కుండపోత.. ఏకధాటిగా భారీ వర్షం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: భాగ్య నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతంగా ఆవరించడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మొదలైన వాన ఉరుములు, మెరుపులతో హోరెత్తింది.  ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి...

రైల్వే మంత్రికి బీజేపీ మహిళల థ్యాంక్స్

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: రైల్వే స్టేషన్లలో తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు వేసేందుకు ముందుకు వచ్చిన రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా...