rticles

తాజా వార్తలు

అమెరికాలో కాల్పులు.. నలుగురు తెలుగు వారు మృతి      |      బీహార్‌లో మెదడువాపు వ్యాధి బారిన పడి 80 మంది చిన్నారులు మృతి      |      సోమవారం సమావేశం కానున్న టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ      |      విజయవాడలోని దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే      |      సోమవారం 17వ లోక్ సభ తొలి సమావేశం      |      ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. పెళ్లి వద్దు.. చదువే ముద్దు అన్న కుమార్తెని కత్తిలో పొడిచిన తండ్రి      |      టాలీవుడ్ హీరో శర్వానంద్‌కి గాయాలు      |      ఏపీ హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మేకతోటి సుచరిత      |      నేటి నుంచి జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ      |      పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం      |      విజయవాడ సీవీఆర్ ఫ్లైఓవర్‌పై అర్థరాత్రి రౌడీషీటర్ కిలారి రమేష్ దారుణ హత్య      |      తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి      |      శేషాచలం కొండల్లో శ్రీవారి మెట్ట ప్రాంతంలోని పందిగుంట వద్ద స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్..ఇద్దరు తమిళ స్మగ్లర్లు అరెస్ట్.. 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం      |      న్యూజిలాండ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.4గా నమోదు      |      హైదరాబాద్‌లో రూ. 400 కోట్లతో కొత్త సెక్రటేరియట్.. 10 రెట్లు పెద్దదిగా నిర్మాణం

లారీని ఢీకొన్న బస్సు.. ఆరుగురి మృతి

(న్యూవేవ్స్ డెస్క్) సూర్యపేట: సూర్యపేట జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామ సమీపంలో ఆగివున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఆరుగురు...

భారతీయ ఖైదీలకు కువైట్‌లో ఉరిశిక్షలు రద్దు..!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: కువైట్ రాజు జబెర్ అల్ సబా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షల నుంచి క్షమాభిక్ష పెట్టారు. వారి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు....

దేవరగట్టు ‘కర్రల’ సమరానికి సర్వం సిద్ధం

(న్యూవేవ్స్ డెస్క్) కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. సాంప్రదాయం, విశ్వాసం పేరుతో కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా కర్రల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలూరు సమీపంలోని...

హైవే పై నాలుగు బస్సులు ఢీ!

(న్యూవేవ్స్ డెస్క్) చిత్తూరు: చిత్తూరులోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం నాలుగు బస్సులు ఢీ కొన్నాయి. చంద్రగిరి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న నాలుగు బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ఓ బస్సు హైవేపై ముళ్ల కంచెలోకి...

కోర్టులో తేజ్‌పాల్‌‌‌కు చుక్కెదురు

(న్యూవేవ్స్ డెస్క్) పనాజీ: అత్యాచారయత్నం కేసులో ప్రముఖ జర్నలిస్ట్, తెహెల్కా మ్యాగజైన్ మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌‌పై గోవాలోని మపుసా కోర్టు గురువారం అభియోగాలు నమోదు చేసింది. తన జూనియర్ సహోద్యోగినిపై లైంగిక...

హవ్వ..బాలికలు సమ్మతించడమా!?

(న్యూవేవ్స్ డెస్క్) పీప్లీ లైవ్ సినిమా దర్శకుడు మొహమ్మద్ ఫారూఖీని అత్యాచారం కేసు నుంచి ఢిల్లీ హైకోర్టు విముక్తం చేయడంపై ప్రస్తుతం దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్‌లో కూడా...

పురుషులకు రేప్ చట్టం వర్తించదా?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: మగవాళ్లలోనూ అత్యాచార బాధితులుంటారని దాఖలైన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తమ అభిప్రాయాన్ని చెప్పాలంటూ ఆదేశించింది. మగవాళ్లపై అత్యాచారం జరిగితే ఫిర్యాదు చేయడానికి వెనకడుగు...

టికెట్ డబ్బుల బదులు పిడిగుద్దులు

(న్యూవేవ్స్ డెస్క్) మహబూబ్ నగర్ : ఆర్టీసీ బస్సులో ఓ మహిళా కానిస్టేబుల్, మహిళా కండక్టర్ ఘర్షణకు దిగారు. టికెట్ అడిగినందుకు కానిస్టేబుల్‌ కండక్టర్‌పై పిడి గుద్దులు కురిపించింది. ఈ ఘటనను బస్సులో ఉన్న...

జవాన్‌ను ఇంటికెళ్లి మరీ కాల్చిచంపారు

(న్యూవేవ్స్ డెస్క్) శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులో మరోసారి రెచ్చిపోయారు. మూడు నెలల క్రితం జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన లెఫ్టినెంట్ యుమర్ ఫయాజ్‌ను బయటకు ఈడ్చుకొచ్చి చంపిన ఉగ్రవాదులు తాజాగా...

డేరాబాబా ఆస్తులు రూ.1600 కోట్లు.!

(న్యూవేవ్స్ డెస్క్) సిర్సా: అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఆస్తులు ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుతోంది. స్వామి భక్తి పేరుతో డేరాబాబా అక్రమంగా సంపాదించిన...