rticles

తాజా వార్తలు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా      |      కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఎంఎంటీఎస్ రైలు ప్రమాద ఘటనలో గాయపడిన లోకో పైలెట్ చంద్రశేఖర్ కన్నుమూత.. నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి      |      జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో ఇదుగురు అరెస్ట్... ఉగ్రవాదులనే అనుమానంతో అరెస్ట్ చేసిన పోలీసులు, భద్రతా దళాలు      |      ఢిల్లీలో సాంకేతికతపై స్పీకర్ల సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న తమ్మినేని సీతారాం      |      కేరళలో తెరుచుకోన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం... నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు స్వామి వారికి నిత్య పూజలు      |      చిత్తూరు జిల్లా అంగళ్లులో చిన్నారి వర్షిత హత్య కేసు ఛేదించిన పోలీసులు... నిందితుడిని అరెస్ట్ చేసి చిత్తూరుకు తరలించిన మదనపల్లె పోలీసులు      |      నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి      |      ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం మంచి విషయమ: వేమిరెడ్డి      |      ఆంగ్లమధ్యామన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు: వేమిరెడ్డి      |      సీరియల్ కిల్లర్ సింహాద్రి కేసులో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్      |      151 అసెంబ్లీ సీట్లు గెలిచినా వైయస్ జగన్ అభద్రతా భావంలోనే ఉన్నారు: దేవినేని ఉమ      |      సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం... అన్ని పార్టీల నేతలతో సమావేశం కానున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా      |      ఆదివారం మధ్యాహ్నం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం      |      వల్లభనేని వంశీ వ్యక్తిగత దూషణలకు దిగడం మంచి పద్దతి కాదు: మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్      |      తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు స్వాధీనం... రెండు లారీలు, వ్యానులో 108 ఎద్దులు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

ట్రక్కు బోల్తా ..11 మంది మృతి

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లీ వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  టైల్స్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడటంతో  11 మంది అక్కడిక్కడే మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  టైల్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ శనివారం...

అన్ని వివాహాలూ ‘లవ్ జిహాద్‌’లేనా!

(న్యూవేవ్స్ డెస్క్) కేరళ: ప్రేమ వివాహాలు అన్నిటినీ 'లవ్‌ జిహాద్‌'లుగా పరిగణించలేమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రేమకు సరిహద్దులు లేనందున..ఇలాంటి పెళ్లిళ్లను ప్రోత్సహించాలని కోర్టు పేర్కొంది. కన్నూర్‌కు చెందిన శృతి-అనీస్‌ హమీద్‌ల ప్రేమ వివాహంపై...

సోషల్ మీడియాలో ఫోటోలు నిషిద్ధం.. ముస్లింలకు ఫత్వా

(న్యూవేవ్స్ డెస్క్) ఢిల్లీ: ముస్లింలు సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేయవద్దంటూ ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన దారుల్‌- ఉల్‌- ఉలూమ్‌ దేవ్‌బంద్ మత సంస్థ ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు, పురుషులు ఎవరూ...

అడుగు పెట్టినందుకు అమానుష శిక్ష

(న్యూవేవ్స్ డెస్క్) బిహార్: అనుమతి లేకుండా సర్పంచ్‌ ఇంట్లోకి ప్రవేశించారనే కారణంతో ఓ 54 ఏళ్ల వ్యక్తి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సంఘటన బిహార్‌లో జరిగింది. బిహార్‌లోని నలందా జిల్లా నూర్‌ సరాయ్‌ బ్లాక్‌...

ఏపీకి తప్పిన తుఫాను ముప్పు

(న్యూవేవ్స్ డెస్క్) విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఒడిశాలోని పారాదీప్ వద్ద తీరాన్ని దాటింది. తుపాను తొలుత కోస్తా తీరాన్ని తాకుతుందని అంచనాలు వేసినా, ఆపై దిశమార్చుకున్న వాయుగుండం ఒడిశా వైపు కదిలింది. దీని...

కుప్పకూలిన బస్సు డిపో గ్యారేజ్.. ఎనిమిది మంది మృతి

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొరయారులో టీఎన్ఎస్ ఆర్టీసీ డిపో గ్యారేజీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 12 మందికి...

సాయిప్రజ్వల ఆచూకీ లభ్యం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: చదువుల పేరుతో నారాయణ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను వేధిస్తున్నారని పేర్కొంటూ లేఖ రాసి ఈ నెల 11న ఇల్లు విడిచి వెళ్లిన సాయి ప్రజ్వల ఆచూకీ లభ్యమైంది. ఇల్లు విడిచి...

దీపావళి వేడుకల్లో అపశ్రుతి

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: దీపావళి పండుగ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భాగ్యనగరం బాణాసంచా పేలుడు సమయంలో పలువురికి గాయాలయ్యాయి. పండుగ వేడుకల్లో టపాసులు కాలుస్తూ సుమారు 27 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ఏడుగురికి...

ఆర్మీ క్యాంప్‌పై తాలిబాన్ ఆత్మాహుతి దాడి

(న్యూవేవ్స్ డెస్క్) కాబుల్: దక్షిణ అఫ్ఘనిస్తాన్‌లోని ఆర్మీ స్థావరాలపై తాలిబాన్ ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. కందహార్ ప్రావిన్స్‌లోని మైవాండ్ జిల్లా ఛాస్మో ప్రాంతంలో ఉన్న ఆర్మీ క్యాంప్‌పై గురువారం ఉదయం...

వాయుగుండంగా మారిన అల్పడీడనం

(న్యూవేవ్స్ డెస్క్) విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం... గురువారం అర్ధరాత్రికి లేదా శుక్రవారం ఉదయం...