తాజా వార్తలు

కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం      |      కేరళను అతలాకుతలం చేసిన వరదలు 'తీవ్ర విపత్తు' అని ప్రకటించిన కేంద్ర హోంశాఖ      |      పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగలించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తలకు రూ.5 లక్షల వెల కట్టిన బజరంగ్‌దళ్ ఆగ్రా అధ్యక్షుడు సంజయ్      |      బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశం      |      కారణం చెప్పకుండానే అమర్‌నాథ్ యాత్రను ఈ నెల 23 వరకూ మూడు రోజుల పాటు రద్దు చేసిన ప్రభుత్వం      |      ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ధుమాంగంజ్‌లో దారుణం.. ఫ్రిజ్‌లో భార్య, సూట్‌కేసు, బీరువాలో కుమార్తెల శవాలు.. ఉరికి వేలాడుతూ భర్త      |      గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో హైవే పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ.. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు      |      భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం      |      గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు.. రాయపూడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపునీరు

కుటుంబాన్ని కడతేర్చిన తండ్రి

(న్యూవేవ్స్ డెస్క్) అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి‌లోని కృష్ణాపురంలో దారుణం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామ సుబ్బారెడ్డి తన భార్య, కూతుళ్లను మంగళవారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. ఘటనలో భార్య సులోచన (40),...

ఏసీబీ కస్టడీకి పాము పాండురంగారావు

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సి పాము పాండురంగారావును నాలుగు రోజుల పాటు అవినీతి నిరోధక శాఖ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాము పాండురంగారావును...

ఖరీదైన డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఎంతో ఖరీదైన మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా ఒకటి పోలీసులకు పట్టుబడింది. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌‌ఫోర్సుమెంట్, స్టేట్ టాస్క్‌‌ఫోర్స్‌ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్‌ సరఫరా...

డాక్టర్ కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్

(న్యూవేవ్స్ ప్రతినిధి) విజయవాడ: డబ్బు కోసం విజయవాడలో ఒక వైద్యుడ్ని కిడ్నాప్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాప్ కేసుతో సంబంధం ఉందన్న అభియోగంపై ఒక మహిళతో సహా ఐదుగురిని విజయవాడ...

లారీ అతివేగానికి కుటుంబం బలి

లారీ అతివేగానికి ఓ కుటుంబం బలి అయిన సంఘటన నగరంలోని కూకట్ పల్లి వివేకానందనగర్ లో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఓ లారీ ముందు వెళ్తున్న స్కూటీ, బైక్...

లారీని ఢీకొన్న ఇన్నోవా, ఇద్దరు దుర్మరణం

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి జాతీయ రహదారి దత్తాశ్రమం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు...

పిల్లలు లేరని కిడ్నాప్

తిరుమలలో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్‌కు గురైన బాలుడు చెన్నకేశవ ఆచూకీ లభ్యమైంది. బాలుడిని అపహరించుకుపోయిన కిడ్నాపర్లు శుక్రవారం తమిళనాడులోని నమక్కల్‌లో పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. శ్రీవారిని...

నకిలీ విత్తన కంపెనీపై దాడులు

సృష్టి సీడ్స్‌ పేరుతో నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న కంపెనీపై ఎస్‌వోటీ అధికారులు దాడి చేశారు. సృష్టి కంపెనీ యజమానులు గోపీకృష్ణా, జానకీరామ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోట్ల విలువైన...

పోలీసుల పరిధి పంతం: రోడ్డు మీదే శవం

విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ రైతు చనిపోతే నిబంధనల పేరుతో పోలీసులు రెండు గంటలపాటు శవాన్ని రోడ్డుపైనే ఉంచేశారు. రత్నగిరి అనే రైతు ఎరువుల బస్తాను బైక్‌‌పై...

మళ్లీ పోలీస్ కస్టడీకి శిరీష కేసు నిందితులు

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను బంజారాహిల్స్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ కేసులో మరింత సమాచారం కోసం నిందితులిద్దరినీ ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా బంజారాహిల్స్...