తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తత      |      ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్‌లో ప్రభుత్వ భవనంపై ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి.. మరో పది మందికి గాయాలు      |      తాజ్‌మహల్‌ను పరిరక్షించండి.. లేదంటే పడగొట్టండంటూ కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం      |      వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న మోత్కుపల్లి నర్శింహులు      |      విజయవాడ విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు      |      కర్నూలు జిల్లా పగిడ్యాల హాస్టల్‌లో విద్యుత్ షాక్‌ తగిలి జాన్ మోషే అనే 9వ తరగతి విద్యార్థి మృతి      |      విజయవాడ నగర ఇంచార్జి పోలీసు కమిషనర్గా‌ క్రాంతి రాణా టాటాకు బాధ్యతలు      |      భారీ వర్షాలకు స్తంభించిన ముంబై మహానగర జనజీవనం.. గత 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు      |      ప్రేమ విఫలమై.. విజయవాడ గవర్నర్‌పేట లాడ్జిలో తెనాలి యువకుడు వంశీకృష్ణ ఆత్మహత్య      |      మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి.. ఏడు మృతదేహాలు వెలికితీత.. కొనసాగుతున్న సహాయక చర్యలు      |      విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై విజయవాడలో నేడు మహాధర్నా.. అనుమతి లేదంటూ టీచర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు      |      ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఫస్ట్.. తెలంగాణ, హర్యానాలకు రెండు, మూడు స్థానాలు      |      పదిరోజులుగా కర్నూలు మార్కెట్ యార్డ్ బంద్.. కొనుగోళ్లు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్న రైతులు      |      ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోలు మ‌తి, ఒక జవాన్‌కు గాయాలు      |      స్వామి పరిపూర్ణానందకు ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన పోలీసులు

పురుషులకు రేప్ చట్టం వర్తించదా?

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: మగవాళ్లలోనూ అత్యాచార బాధితులుంటారని దాఖలైన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. తమ అభిప్రాయాన్ని చెప్పాలంటూ ఆదేశించింది. మగవాళ్లపై అత్యాచారం జరిగితే ఫిర్యాదు చేయడానికి వెనకడుగు...

టికెట్ డబ్బుల బదులు పిడిగుద్దులు

(న్యూవేవ్స్ డెస్క్) మహబూబ్ నగర్ : ఆర్టీసీ బస్సులో ఓ మహిళా కానిస్టేబుల్, మహిళా కండక్టర్ ఘర్షణకు దిగారు. టికెట్ అడిగినందుకు కానిస్టేబుల్‌ కండక్టర్‌పై పిడి గుద్దులు కురిపించింది. ఈ ఘటనను బస్సులో ఉన్న...

జవాన్‌ను ఇంటికెళ్లి మరీ కాల్చిచంపారు

(న్యూవేవ్స్ డెస్క్) శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులో మరోసారి రెచ్చిపోయారు. మూడు నెలల క్రితం జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన లెఫ్టినెంట్ యుమర్ ఫయాజ్‌ను బయటకు ఈడ్చుకొచ్చి చంపిన ఉగ్రవాదులు తాజాగా...

డేరాబాబా ఆస్తులు రూ.1600 కోట్లు.!

(న్యూవేవ్స్ డెస్క్) సిర్సా: అత్యాచారం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఆస్తులు ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుతోంది. స్వామి భక్తి పేరుతో డేరాబాబా అక్రమంగా సంపాదించిన...

నటిని కిడ్నాప్ చేస్తే రూ.3 కోట్లు ఇస్తా

(న్యూవేవ్స్ డెస్క్) కేరళ: కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్‌, లైంగిక వేధింపుల కేసులో తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌ కుమార్‌.. ఆ...

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పెను విషాదం

(న్యూవేవ్స్ డెస్క్) అనంతపురం: అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది రోగులు మృతి చెందారు. వీరంతా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాములోపు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు...

నాగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపు దాడి

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: మయన్మార్ సరిహద్దుల్లో భారత సైన్యం మెరుపు దాడి చేసింది. ఇండో- మయన్మార్ సరిహద్దుల్లో బుధవారం ఉదయం 4.45 గంటల సమయంలో నాగా తీవ్రవాదుల శిబిరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. మయన్మార్‌ సరిహద్దులోని లాంఖూ...

భారతీరెడ్డికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

(న్యూవేవ్స్ డెస్క్) నూజివీడు:  వైఎస్సార్సీపీ అధినేత జగన్ భార్య భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నూజివీడు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. కాల్‌మనీ కేసులో తనపై అసత్యవార్తలు రాసారంటూ కృష్ణా...

సెల్ఫీపిచ్చి..స్నేహితుడిని ముంచింది

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: స్మార్ట్ ఫోన్లు వచ్చాక సెల్ఫీ పిచ్చి తారాస్థాయికి చేరుకుంది. సెల్ఫీ తీసుకోవడం ఓ అలవాటుగా మారింది. ఈ పిచ్చి ఎక్కడి వరకు చేరిందంటే పక్కన కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న పట్టించుకోనంతగా.. తాజాగా...

ఆ ఆలయంలో అర్ధనగ్నంగా బాలికలు

(న్యూవేవ్స్ డెస్క్) మధురై: తమిళనాడులోని మధురై ఆలయంలో వింత ఆచారం ఉంది. యుక్త వయసు రాని బాలికలు అర్ధనగ్నంగా ఆ ఆలయంలో ఉంటున్నారు. ఈ అర్ధనగ్న బాలికలను 15 రోజుల పాటు మగ పూజారుల...