rticles

తాజా వార్తలు

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రిజర్వేషన్ అంశంపై విచారణ      |      ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ      |      మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు      |      విశాఖలో మద్యం మత్తులో గుర్రం సాయి అనే వ్యక్తి వీరంగం...మూడో పట్టణ పీఎస్ కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు కుమార్‌పై హత్యాయత్నం      |      కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల వద్ద కారు బోల్తా... ప్రమాదంలో శొంఠి గౌరీదేవి మృతి, నలుగురికి గాయాలు      |      46వ రోజుకు చేరిన టీఎస్ఆర్టీసీ సమ్మె      |      ఏపీ గవర్నర్‌తో సీఎం వైయస్ జగన్ భేటీ.. వివిధ అంశాలపై దాదాపు గంట పాటు చర్చ      |      ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆంగ్ల మాధ్యమం అమలు చేసి తీరుతాం: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్      |      వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన మొత్తం స్తంభించిపోయింది: టీడీపీ అధినేత చంద్రబాబు      |      ఆర్టీసీ సమ్మెపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని లేబర్ కమిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు      |      మహారాష్ట్ర ప్రతిష్టంభనపై సోనియాగాంధీతో చర్చించా: శరద్ పవర్      |      టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన దీక్షను విరమించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి      |      సీఎం వైయస్ జగన్‌తో గన్నవరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం చర్చిస్తున్న సీఎం జగన్.. తన రాజకీయ భవిష్యత్తుపై సీఎంతో చర్చిస్తున్న యార్లగడ్డ వెంకట్రావ్      |      రైతు భరోసా కింద 45 లక్షల మందికి రూ. 5180 కోట్లు సాయం చేశాం : కె.కన్నబాబు      |      అన్నవరంలో అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వ్రతాలు... సత్యదేవుని సన్నిధికి పోటెత్తిన భక్తులు

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

(న్యూవేవ్స్ డెస్క్) ముంబయి: నగరంలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక మాయాహోటల్‌ సమీపంలోని ఓ దుకాణంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో హోల్ పరిసరాల్లో ఉన్న...

శశికళ ఎగ్గొట్టిన ఐటీ రూ.5 వేల కోట్లు!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ ఎగ్గొట్టిన ఆదాయపు పన్ను మొత్తాన్ని లెక్కగడుతున్న ఇన్‌కం ట్యాక్స్ అధికారులే నోరెళ్ళబెడుతున్నారు. ఆమె ఎగ్గొట్టిన ఆదాయపు పన్ను మొత్తం రూ. 5 వేల...

సాయిశ్రీ ఘటనపై హెచ్‌ఆర్సీలో పిటిషన్

విజయవాడ: సాయిశ్రీ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో బాలల హక్కుల సంఘం సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. సాయిశ్రీ తండ్రి అలాగే ఎమ్మెల్యే  బోండా ఉమ అరెస్టుకు ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. కాగా జులై...

నేపాల్‌లో వరుస బాంబు పేలుళ్ళు

(న్యూవేవ్స్ డెస్క్) కాట్మండు: నేపాల్‌లో ఆదివారం మూడు వేర్వేరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ళలు నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాట్మండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఈ...

కోటీ 85 లక్షల పాతనోట్ల పట్టివేత

    రద్దయిన పెద్దనోట్ల మార్పిడి మోసాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. రద్దయిన పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న 13 మంది సభ్యుల ముఠా ఒకటి హైదరాబాద్‌ పోలీసులకు పట్టుబడింది. నార్త్‌ జోన్‌ టాస్క్‌‌ఫోర్స్‌ పోలీసులు...

పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి

(న్యూవేవ్స్ డెస్క్)  న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కుల్గాం జిల్లాలో శనివారం అల్లరి మూకలు చెలరేగిపోయాయి. ఉగ్రవాదుల కోసం హవూరా గ్రామంలో గాలింపు చేపట్టిన భద్రతా బలగాలపై స్థానికంగా ఉన్న...

ఏపీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఏపీ మంత్రులు వాహనాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవలే డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఐటీ మంత్రి నారా లోకేష్‌ల వాహనాలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ఎక్సైజ్ శాఖా...

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం

 (న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: తెలంగాణ రాజధానీ నగరం హైదరాబాద్ శివారులో దోపిడీ దొంగలు గురువారం రాత్రి బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోని దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దొంగల దాడిలో భర్త మరణించగా,...

ఆదివారం వరకు పాఠశాలలు మూసివేత

   (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుతో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఇక్కడ 14 డిగ్రీల సెల్సియస్‌...

తుపాన్‌ను లారీ ఢీకొని.. ఐదుగురు మృతి

(న్యూవేవ్స్ డెస్క్) రేణిగుంట: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుపాన్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది....