rticles

తాజా వార్తలు

చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం      |      చింతమడక ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు      |      కుప్పంలో దొంగనోట్ల కలకలం      |      నవంబర్ 1 నుంచి పోలవరం పనులు పున: ప్రారంభం: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్      |      హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి దీపికా మహాపాత్ర అనుమానాస్పద మృతి      |      సింహాచలంలోని సాయినగర్‌లో కరెంట్ పోల్‌ని ఢీ కొట్టిన స్కూల్ బస్సు... విద్యార్థులు క్షేమం.. డ్రైవర్ పరారీ      |      శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో నిండిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు      |      అవినీతి రాజకీయ నాయకుల్ని చంపాలని ఉగ్రవాదులకు పిలుపు నిచ్చిన జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్      |      బెంగళూరు అపోలో ఆస్పత్రిలో చేరిన సీఎం కుమారస్వామి      |      సికింద్రాబాద్‌లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు      |      తెలంగాణలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు      |      ఆగస్టు 11 వరకు కొనసాగనున్న బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ : బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ      |      ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ వాకౌట్      |      యథావిధిగా తెలంగాణ గ్రూప్ 2 ఇంటర్వ్యూలు      |      భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత
3క్రైం

3క్రైం

ప్రొఫెసర్‌ను చితక్కొట్టిన విద్యార్థినులు

(న్యూవేవ్స్ డెస్క్) పాటియాలా (పంజాబ్): విద్యార్థినుల మొబైల్ ఫోన్లకు అసభ్యకర సందేశాలు పంపిన ఓ ప్రొఫెసర్‌‌కు దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పారు కళాశాల విద్యార్థినులు. ఆ ప్రొఫెసర్‌‌ని కాలేజీ నుంచి బయటకు లాక్కెళ్లి చితక్కొట్టారు. ఈ...

చిన్నారి కవలల్ని చంపేసిన మేనమామ

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: హైదరాబాద్‌‌లోని చైతన్యపురి పరిధిలోని సత్యనారాయణపురంలో దారుణ సంఘటన జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. మానసిక వికలాంగులైన 12 ఏళ్ళ కవలపిల్లలను సొంత మేనమామే...

వాగు వంతెన పైనుంచి పడిన ఆర్టీసీ బస్సు

 (న్యూవేవ్స్ డెస్క్) భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సారపాక- నాగినేనిప్రోలు మార్గంలో ఆర్టీసీ బస్సు వాగు వంతెన పైనుంచి అదుపు తప్పి బోల్తా...

పల్లెలకూ పాకిన రేవ్ పార్టీ సంస్కృతి

(న్యూవేవ్స్ డెస్క్) రంపచోడవరం: రేవ్‌ పార్టీల సంస్కృతి నగరాల నుంచి పల్లెలకు కూడా విస్తరిస్తోంది. మద్యం మత్తులో యువత విశృంఖల కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వరకు తాగి తందనాలాడుతూ అనైతిక చర్యలకు దిగుతున్నారు....

బస్సు లోయలో పడి 20 మంది మృతి

(న్యూవేవ్స్ డెస్క్) బనిహాల్ (శ్రీనగర్‌): జమ్మూ కశ్మీర్‌‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. మినీ బస్సు లోయలో పడిన ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, 16 మందికి గాయాలయ్యాయి. జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిలోని...

టీఆర్ఎస్ నేత దారుణ హత్య

(న్యూవేవ్స్ డెస్క్) వికారాబాద్‌: పరిగి మండలం సుల్తాన్‌‌పూర్‌‌లో దారుణం జరిగింది. టీఆర్‌ఎస్‌ నాయకుడు నారాయణరెడ్డిని కొందరు దారుణంగా హతమార్చారు. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం పొలానికి వెళుతున్న నారాయణరెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడి చేసి...

67 మంది హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థత

(న్యూవేవ్స్ డెస్క్) చేవెళ్ల (రంగారెడ్డి): హాస్టల్లో ఉంటున్న 67 మంది విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఆదివారం జరిగింది. కస్తూర్బా గాంధీ...

సెంట్రల్ ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయం కాంప్లెక్స్‌‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పండిట్‌ దీన్‌‌‌దయాళ్‌ అంత్యోదయ భవన్‌‌లోని ఐదో అంతస్తులో బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి....

హత్య కేసులో ఎన్డీ తివారీ కోడలు అరెస్ట్

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, ఏపీ మాజీ గవర్నర్ ఎన్‌‌డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ మృతికేసులో కీలక పరిణామం జరిగింది. రోహిత్ శేఖర్‌ని హత్య చేసిన ఆరోపణలతో అతని...

‘దోశల కింగ్’కు సుప్రీంలో చుక్కెదురు

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: తమిళనాడులోనే కాకుండా దేశ విదేశాల్లో ‘దోశల కింగ్’గా ప్రసిద్ధి చెందిన హోటల్‌ శరవణ భవన్‌ యజమాని రాజగోపాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మూడో పెళ్లి కోసం ఒక వ్యక్తిని చంపిన కేసులో రాజగోపాల్‌కు...