rticles

తాజా వార్తలు

యాషెస్ సీరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం.. టెస్ట్ సీరీస్ 1-1తో సమం      |      టీడీపీ బాగానే ఉందని, పార్టీని బలోపేతం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదంటూ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు      |      జమ్మూ కశ్మీర్‌లో 20 రోజులుగా విధిస్తున్న ఆంక్షలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని, అందుకు నిరసనగా ఏఐఎస్ అధికారి కన్నన్ రాజీనామా      |      చత్తీస్‌గఢ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు సెప్టెంబర్ 23న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల      |      ప్రపంచ నెంబర్ 4 నొజోమి ఒకుహర (జపాన్)ను వరుస సెట్లలో 21-7, 21-7తో మట్టి కరిపించి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ స్వర్ణపతకం గెలిచిన పీవీ సింధు      |      తిరుమల బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం వెనుక ఆర్టీసీ నిర్లక్ష్యం ఉందన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం      |      అస్వస్థతతో కాన్పూర్ ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత.. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి      |      ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌లో అధికార లాంఛనాలతో ముగిసిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు.. జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి, హోంమంత్రి, సోనియా గాంధీ నివాళులు      |      అమెరికాలో మరోసారి శివమెత్తిన గన్ కల్చర్.. ఎనిమిదేళ్ళ బాలిక బలి.. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న సోల్డన్ హైస్కూల్ వద్ద ఘటన      |      కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందాన్ని శ్రీనగర్ విమానాశ్రయం నుంచి కాలు బయట పెట్టనివ్వకుండా ఢిల్లీకి తిప్పి పంపిన అధికారులు      |      కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించి, శనివారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్      |      తిరుమలలో బస్ టికెట్లపై జెరూసలేం యాత్ర గురించి ముద్రించడం సరికాదు: బీజేపీ ఏపీ కో ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్      |      ఢిల్లీలో ప్రదాని మోదీ అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ మిశ్రాతో ఏపీ అధికారుల భేటీ.. పోలవరం, పీపీఏల సమీక్ష సహా పలు నిర్ణయాలపై చర్చ      |      రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్      |      రాజధాని మార్చకుండా చూడాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకి విజ్ఞప్తి చేసిన రాజధాని ప్రాంత రైతులు
4క్రీడలు

4క్రీడలు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఫస్ట్

అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో 123 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో టీమిండియా, 117 పాయింట్లతో రెండో స్థానంలో దక్షిణాఫ్రికా కొనసాగుతున్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో...

ఐపీఎల్‌ 10లోనూ చరిత్ర పునరావృతం..!

ఐపీఎల్లో 2011లో క్వాలిఫయర్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సీజన్లోనూ లీగ్ దశను రెండో స్థానంతో ముగించిన జట్టు ఫైనల్‌‌కు కచ్చితంగా చేరుతుండడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత 10వ సీజన్‌లో కూడా పుణే...

పాక్ క్రికెటర్లకు యువీ ప్రశంసల ట్వీట్..!

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్తాన్‌ వెటరన్‌ బ్యాట్స్‌‌మెన్ మిస్బా ఉల్‌ హక్, యూనిస్‌ ఖాన్‌‌లపై టీమిండియా ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌‌కు వీరిద్దరూ అందించిన సేవలను కొనియాడాడు....

ఐపీఎల్‌ ఫైనల్‌ టికెట్ల విక్రయాలు ఆరంభం

ఉప్పల్‌‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నెషనల్ స్టేడియం వేదికగా ఈ నెల 21న జరగనున్న ఐపీఎల్‌-10 ఫైనల్‌ మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఆరంభమయ్యాయి. మంగళవారం నుంచి www.bookmyshow.com లో టికెట్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ...

ప్లే ఆఫ్‌కు బెన్ స్టోక్స్ దూరం

ఐపీఎల్ పదో సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు దూరం...

చాంపియన్స్ ట్రోఫీకి ప్రైజ్‌మనీ భారీగా పెంపు

వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్‌‌లో జరగనున్న చాంపియన్స్‌ ట్రోఫీ ప్రైజ్‌‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) భారీ స్థాయిలో పెంచింది. చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌‌మనీని 4.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు...

ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్

డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. తప్పనిసరిగా గెలవాల్సిన లీగ్ ఆఖరు మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. గుజరాత్ లయన్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్...

ఐపీఎల్‌లో మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్..?

ఐపీఎల్‌‌పై ఫిక్సింగ్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఫిక్సింగ్‌ ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను కాన్పూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు గుజరాత్‌ లయన్స్ ఆటగాళ్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు....

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఎమ్ఎస్ కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సోమవారం జట్టును ప్రకటిస్తూ.. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్...

ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి ఇంగ్లండ్ లో ప్రారంభమయ్యే ఈ టోర్నీకి సోమవారం జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రత్యేక...