తాజా వార్తలు

కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం      |      కేరళను అతలాకుతలం చేసిన వరదలు 'తీవ్ర విపత్తు' అని ప్రకటించిన కేంద్ర హోంశాఖ      |      పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగలించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తలకు రూ.5 లక్షల వెల కట్టిన బజరంగ్‌దళ్ ఆగ్రా అధ్యక్షుడు సంజయ్      |      బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశం      |      కారణం చెప్పకుండానే అమర్‌నాథ్ యాత్రను ఈ నెల 23 వరకూ మూడు రోజుల పాటు రద్దు చేసిన ప్రభుత్వం      |      ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ధుమాంగంజ్‌లో దారుణం.. ఫ్రిజ్‌లో భార్య, సూట్‌కేసు, బీరువాలో కుమార్తెల శవాలు.. ఉరికి వేలాడుతూ భర్త      |      గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో హైవే పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ.. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు      |      భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం      |      గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు.. రాయపూడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపునీరు
4క్రీడలు

4క్రీడలు

ఇంగ్లండ్ చేరుకున్న రోహిత్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్‌ శర్మ లండన్‌ చేరుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు గత వారం కోహ్లీ సేన ఇంగ్లాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ జట్టులో రోహిత్‌, కేదార్‌ జాదవ్‌లు...

యువీకి జ్వరం.. ప్రాక్టీస్‌కి దూరం

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియాకు ఆందోళన కల్గించే విషయం ఎదురైంది. సీనియర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ప్రాక్టిస్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. లండన్‌కు...

పాండ్య ఫెవరెట్ షాట్ ఇదేనట

తన ఇష్టమైన షాట్ స్ట్రైవ్ డ్రైవ్ అని భారత ఆల్ రౌండర్ ఆటగాడు హార్ధిక్ పాండ్య తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వచ్చిన పాండ్య సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు...

కుంబ్లే ప్లేస్‌లో ద్రవిడ్.?

  టీమిండియా  ప్రధాన కోచ్‌ ఎంపిక కోసం బీసీసీఐ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం బోర్డు ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీతో ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే ఏడాది పదవీకాలం ముగియనుండటంతో...

సుదిర్మన్ కప్‌ టోర్నీ నుంచి భారత్ ఔట్

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన సుదిర్మన్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్ కథ ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. చైనా చేతిలో 0-3తో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. భారత మిక్స్‌డ్‌ డబుల్స్‌...

ఇంగ్లండ్‌ చేరుకున్న టీమిండియా

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు బుధవారం ముంబై నుంచి బయల్దేరిన కోహ్లీ సేన భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఇంగ్లండ్ చేరుకుంది. ఈ విష‌యాన్ని బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. కోహ్లీ...

కొత్త కోచ్ వేటలో బీసీసీఐ

బీసీసీఐ టీమిండియాకు కొత్త కోచ్ ఎంపిక చేసేందుకు ప్రక్రియలు ప్రారంభించింది. అనిల్ కుంబ్లే కోచ్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది. అయితే హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పదవికాలం ఛాంపియన్స్...

ఛాంపియన్స్ ట్రోఫీ నిలబెట్టుకుంటాం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి 18 వరకు జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని...

జహీర్ నిశ్చితార్థంలో విరుష్క జోడీ

     టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గత కొన్ని సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడి వార్తల్లో నిలుస్తున్నాయి....

ఛాంపియన్స్ ట్రోఫీ ఆటగాళ్లకు భద్రత

ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ అరెనాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మృతి చెందగా, 59 మంది తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో క్రికేటర్ల భద్రతపై...