తాజా వార్తలు

కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం      |      కేరళను అతలాకుతలం చేసిన వరదలు 'తీవ్ర విపత్తు' అని ప్రకటించిన కేంద్ర హోంశాఖ      |      పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగలించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తలకు రూ.5 లక్షల వెల కట్టిన బజరంగ్‌దళ్ ఆగ్రా అధ్యక్షుడు సంజయ్      |      బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశం      |      కారణం చెప్పకుండానే అమర్‌నాథ్ యాత్రను ఈ నెల 23 వరకూ మూడు రోజుల పాటు రద్దు చేసిన ప్రభుత్వం      |      ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ధుమాంగంజ్‌లో దారుణం.. ఫ్రిజ్‌లో భార్య, సూట్‌కేసు, బీరువాలో కుమార్తెల శవాలు.. ఉరికి వేలాడుతూ భర్త      |      గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో హైవే పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ.. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు      |      భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం      |      గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు.. రాయపూడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపునీరు
4క్రీడలు

4క్రీడలు

బీసీసీఐకి పీసీబీ లీగల్ నోటీసులు

బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగల్ నోటీసులు జారీ చేసింది. 2014 లో కుదుర్చుకున్న ఓప్పందాన్ని బీసీసీఐ ఉల్లంఘిస్తోందని, పరిహారంగా రూ.450 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. ఆ ఒప్పందం...

‘సీరీస్ సిక్సర్‌’పై కోహ్లీ సేన దృష్టి

(న్యూవేవ్స్ డెస్క్) బ్రిస్టల్‌: మూడు టీ 20ల సీరీస్‌‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ జట్లు తలో మ్యాచ్‌ గెలవడంతో చివరిది, నిర్ణయాత‍్మక మూడో మ్యాచ్‌‌పై ఇరు జట్లూ దృష్టి సారించాయి. ఒకవైపు ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారి...

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ మ్యాచ్ ఫిక్సింగ్

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆ దేశ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ మీడియా సంస్థ...

ఫేవరెట్ క్రికెటర్‌కు ప్రత్యర్థిగా సిమి సింగ్

(న్యూవేవ్స్ డెస్క్) డబ్లిన్‌: టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్ కోహ్లిని ఇంత వరకూ ప్రత్యక్షంగా ఎప్పుడూ కలవలేదని, వారిని టీవీలో మాత్రమే చూశానని అన్నాడు ఐర్లాండ్‌ క్రికెటర్‌ సిమి సింగ్‌. భారతదేశంలో...

మరో మైలు రాయి చేరిన రోహిత్

(న్యూవేవ్స్ డెస్క్) కటక్‌‌: శ్రీలంకతో ఇక్కడి బారాబతి స్టేడియంలో జరుగుతున్న తొలి టీ 20లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌‌ల్లో 1500 పరుగులు...

ఆస్ట్రేలియా ఓపెన్‌: భారత్‌కు మిశ్రమ ఫలితాలు

ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు అందాయి. సైనా నెహ్వాల్, పీవీ సింధు, సాయి ప్రణీత్‌, కిదాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్‌కు దూసుకుపోగా, మరో నలుగురు...

ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్

డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. తప్పనిసరిగా గెలవాల్సిన లీగ్ ఆఖరు మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. గుజరాత్ లయన్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్...

అత్యధిక ధర పలికిన భారత ఆటగాడు ఎవరంటే?

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: ఐపీఎల్-11వ సీజన్‌ కోసం రెండో రోజు జరుగుతున్న వేలంలో టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ రికార్డు తిరగరాశాడు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధర పలికిన భారత...

ఇండియాలోనే 2023 వరల్డ్‌కప్

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై:  క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ తొలిసారి పూర్తిస్థాయి ప్రపంచకప్‌‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో వన్డే ఇంటర్నేషనల్‌ వరల్డ్‌కప్‌‌తో పాటు 2021 ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా భారత్‌లో జరగనుంది. ఈ మేరకు...

టెస్టుల్లో కోహ్లీసేనకు అతిపెద్ద విజయం

(న్యూవేవ్స్ డెస్క్) నాగ్‌‌పూర్: శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ భారీ విజయం అందుకుంది. రెండో ఇన్సింగ్స్‌లో శ్రీలంకను...