rticles

తాజా వార్తలు

మహానందిలో ఎడతెరపి లేకుండా వర్షం... మహానందీశ్వరుని ఆలయం ముఖమండపాల్లోకి చేరిన వర్షపు నీరు.... నిండిపోయిన రెండు కోనేర్లు      |      బుధవారం ఉదయం కోడెల అంత్యక్రియలు      |      తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు.... గోదావరిలో గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు      |      తెలంగాణలో విద్యా సంస్థలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 13 వరకూ దసరా సెలవులు ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ      |      కోడెల మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన సీఎం వైయస్ జగన్      |      కోడెల శివప్రసాద్‌ది రాజకీయ హత్య... వైయస్ జగన్ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారు: టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు      |      కోడెల శివప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ విపక్ష నేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి      |      కోడెల శివప్రసాదరావు మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి      |      బోటు ప్రమాద ఘటన వివరాల కోసం వివిధ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు      |      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత      |      యురేనియం తవ్వకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులివ్వలేదని, భవిష్యత్తులో ఇవ్వబోమని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన      |      గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీలో చేరిన తూ.గో.జిల్లా టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు      |      తూ.గో.జిల్లా దేవీపట్నం (మం) కచులూరు వద్ద గోదావరిలో బోటు మునక ప్రమాద ప్రాంతానికి సోమవారం ఏపీ సీఎం వైఎస్ జగన్      |      ఆటో డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదంటూ యూపీలోని ముజఫర్‌పూర్‌లో రూ.1,000 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు      |      గోదావరి నదిలో బోటు మునిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
4క్రీడలు

4క్రీడలు

ధర్మశాల టీ 20 వర్షార్పణం

(న్యూవేవ్స్ డెస్క్) ధర్మశాల: ముందుగా అనుకున్నట్టే అయింది. భారతదేశంలో దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా ఆదివారం ధర్మశాలలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయింది. ఈ మ్యాచ్ వేదిక ధర్మశాలలో మధ్యాహ్నం నుంచే ఎడతెరిపి లేకుండా...

ధర్మశాల టీ 20కి వాన గండం?

(న్యూవేవ్స్ డెస్క్) ధర్మశాల: భారత- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే తొలి టీ20 మ్యాచ్‌కు వానగండం పొంచి ఉంది. ధర్మశాలలో శనివారం బాగా కురిసింది. ఆదివారం మధ్యాహ్నం కూడా వాన కురిసే...

స్టీవ్ స్మిత్ వరల్డ్ రికార్డ్!

(న్యూవేవ్స్ డెస్క్) లండన్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సీరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో మరోమారు క్రీజులో పాతుకుపోయి అర్ధ సెంచరీ చేసాడు....

పీవీ సింధుకు ఘన సన్మానం

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ స్వర్ణ పతకం విజేత తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ ఘనంగా సత్కరించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో...

కేఎల్ రాహుల్‌పై వేటు

(న్యూవేవ్స్ డెస్క్) ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్ట్‌ల సీరీస్‌కు 15 మందితో కూడిన భారత జట్టును సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. అయితే.. ఈ టీమ్‌లో కేఎల్ రాహుల్‌కు స్థానం లభించలేదు. ఎన్ని...

దటీజ్ సెరెనా విలియమ్స్!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూయార్క్‌: అమెరికా టెన్నిస్ నల్లకలువ సెరెనా విలియమ్స్ అందరిలాంటి ప్రొఫెషనల్‌ కాదు. ఎందుకంటే సొంతగడ్డపై.. ఆఖరిమెట్టులో.. యూఎస్‌ ఓపెన్‌ను చేజార్చుకున్న ఈ నల్లకలువ మూడంటే మూడు రోజుల్లోనే తన వ్యాపార కార్యకలాపాల్లో ఫుల్...

పాక్ పర్యటనకు లంకేయులు ‘నో’

(న్యూవేవ్స్ డెస్క్) కొలంబో: పాకిస్తాన్ పర్యటకు వెళ్ళకూడదని శ్రీలంక జట్టుకు చెందిన పది మంది క్రీడాకారులు బహిష్కరించారు. పాకిస్తాన్‌లో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందనే తాము వెళ్ళేందుకు నిరాకరిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు....

యుఎస్ ఓపెన్ క్వీన్ బియాంకా!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూయార్క్‌: వందలాది మ్యాచ్‌ల అనుభవం ఉన్నా.. రెండంకెల గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ తమ ఖాతాలో ఉన్నా.. రెండు దశాబ్దాల ఘనమైన కెరీర్‌ ఉన్నా.. మరోసారి చాంపియన్‌ కావాలంటే, ట్రోఫీని ఒడిసి పట్టుకోవాలంటే అసలు సిసలు...

టెన్నిస్ దిగ్గజంతో టీనేజర్ ఢీ..!

(న్యూవేవ్స్ డెస్క్)  న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టెన్నిస్ దిగ్గజం, ఎనిమిదో సీడ్‌ సెరెనా విలియమ్స్‌తో టీనేజర్, 15వ సీడ్‌ బియాంక ఆండ్రీస్కూ ఢీకొని అమీతుమీ తేల్చుకోనుంది. 37 ఏళ్ల అమెరికన్‌...

తిరుగులేని ఫేవరెట్ నాదల్

(న్యూవేవ్స్ డెస్క్) న్యూయార్క్‌: బలమైన పోటీదారులు జకోవిచ్, రోజర్ ఫెదరర్ లేకపోవడంతో యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ క్రీడాకారుడు, రెండో సీడ్ రఫెల్ నాదల్ సెమీస్‌కు చేరాడు. ఈ సీజన్‌ ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ...