తాజా వార్తలు

ముసునూరు మండలం బలివే వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన తమ్మిలేరు కాజ్‌‌వే.. కృష్ణా- ప.గో. జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు      |      సముద్రపు అలలు సాధారణం కంటే 4 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖహెచ్చరిక      |      అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులు: ఐఎండీ ప్రకటన      |      వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర‍్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడింది.. దీంతో కోస్తాలో భారీగా కురుస్తున్న వర్షాలు      |      తూ.గో.జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద గోదావరి నదిలో మరపడవ బోల్లా.. 18 మంది క్షేమం.. ఒకరి గల్లంతు      |      ఏపీలో ఎడతెగని భారీ వర్షాలు.. కొండవీటివాగు పొంగుతుండడంతో రాజధాని అమరావతిలో రెడ్ అలర్ట్      |      జకార్తా ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రవికుమార్, అపూర్వీ చండేలాకు కాంస్యం      |      కేరళలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 385 మంది మృతి      |      నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీటి ప్రవాహం.. ఇన్‌ఫ్లో 2,87,773 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 13,125 క్యూసెక్కులు      |      కేరళలో ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష.. డయేరియా, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు ఆదేశం      |      కేరళ వరద బాధితులకు రూ. 28 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన నటుడు అక్కినేని నాగార్జున      |      కేరళ వరద సహాయక చర్యల్లో పాల్గొనే విమానాలను ఉచితంగా నడపాలని వాణిజ్య విమానాల పైలెట్ల సంఘం నిర్ణయం      |      పుణె నుంచి 29 ట్యాంకర్లలో కేరళకు మంచినీరు పంపించిన రైల్వే శాఖ      |      మోదీ గ్రాఫ్ తగ్గిపోతోందని, మహాకూటమితో ఎన్డీయేకు కష్టకాలమే అని, 228 సీట్లకే ఎన్డీయే పరిమితం కానుందని ఇండియా టుడే సర్వే వెల్లడి      |      జకార్తా ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు శుభారంభం.. జపాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 4212 తేడాతో ఘన విజయం