తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తత      |      ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్‌లో ప్రభుత్వ భవనంపై ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి.. మరో పది మందికి గాయాలు      |      తాజ్‌మహల్‌ను పరిరక్షించండి.. లేదంటే పడగొట్టండంటూ కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం      |      వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతున్న మోత్కుపల్లి నర్శింహులు      |      విజయవాడ విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు      |      కర్నూలు జిల్లా పగిడ్యాల హాస్టల్‌లో విద్యుత్ షాక్‌ తగిలి జాన్ మోషే అనే 9వ తరగతి విద్యార్థి మృతి      |      విజయవాడ నగర ఇంచార్జి పోలీసు కమిషనర్గా‌ క్రాంతి రాణా టాటాకు బాధ్యతలు      |      భారీ వర్షాలకు స్తంభించిన ముంబై మహానగర జనజీవనం.. గత 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు      |      ప్రేమ విఫలమై.. విజయవాడ గవర్నర్‌పేట లాడ్జిలో తెనాలి యువకుడు వంశీకృష్ణ ఆత్మహత్య      |      మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి.. ఏడు మృతదేహాలు వెలికితీత.. కొనసాగుతున్న సహాయక చర్యలు      |      విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై విజయవాడలో నేడు మహాధర్నా.. అనుమతి లేదంటూ టీచర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు      |      ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ ఫస్ట్.. తెలంగాణ, హర్యానాలకు రెండు, మూడు స్థానాలు      |      పదిరోజులుగా కర్నూలు మార్కెట్ యార్డ్ బంద్.. కొనుగోళ్లు నిలిచిపోవడంతో అవస్థలు పడుతున్న రైతులు      |      ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోలు మ‌తి, ఒక జవాన్‌కు గాయాలు      |      స్వామి పరిపూర్ణానందకు ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన పోలీసులు

తల్లి శవంతో బైక్‌పై 35 కి.మీ ప్రయాణం

(న్యూవేవ్స్ డెస్క్) టికామ్‌‌గఢ్ (మధ్యప్రదేశ్) ‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో హృదయ విదారక సంఘటన జరిగింది. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనం ఇచ్చేందుకు నిరాకరించడంతో తన తల్లి శవాన్ని బైక్‌‌పై తరలించాడు ఓ వ్యక్తి. పోలీసులు...

దుక్కిటెడ్లుగా మారిన కూతుళ్లు!

(న్యూవేవ్స్ డెస్క్) లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ నిరుపేద రైతు దుస్థితి ఇది. ఆ రైతు ఇద్దరు కుమార్తెల దీనగాధ. ఆ అన్నదాత, అతని కూతుళ్ళ కష్టం చూస్తే మనస్సు చలించక తప్పదు. తనకు ఉన్న...

శ్మశానంలో ఎమ్మెల్యే నిద్ర!

(న్యూవేవ్స్ డెస్క్) పాలకొల్లు (ప.గో. జిల్లా): ఆయనో చిత్రమైన ఎమ్మెల్యే. నియోజకవర్గం ప్రజల సమస్యలు తీర్చే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తన నియోజకవర్గం పరిధిలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా.. ఇట్టే వాలిపోయి.....

కేన్సర్ పీడిత బాలికకు తేజు ప‌రామ‌ర్శ

             (న్యూవేవ్స్ డెస్క్) విశాఖపట్నం: మా తెలుగు ప్రజ‌లు అభిమానిస్తే ప్రాణం పోయే వ‌ర‌కూ అభిమానిస్తూంటారు అని ఓ సినిమాలో ప్రకాష్‌‌రాజ్ అన్న డైలాగ్ గుర్తొస్తోంది నిన్నటి...

శుభకార్యాల సందడి షురూ!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్/ విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి మొదలవుతోంది. అధిక మాసం ముగిసి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడం, మరో 20 రోజుల పాటు శుభముహూర్తాలు ఉండటంతో వేలాది జంటలు...

ఆడబిడ్డకు జన్మనిచ్చిన అవ్వ..!

(న్యూవేవ్స్ డెస్క్) చెన్నై: సైన్స్ చేసే వింతలకు కొదవేముంది. తిమ్మిని బమ్మిని చేయగలదు. బమ్మిని తిమ్మినీ చేయగలదు. కాకపోతే దానికి ఓ రీజన్ ఉంటుంది. ఇలాంటి సంఘటనే తమిళనాడు రాజధాని చెన్నైలో తాజాగా జరిగింది....

డేటింగ్ కోసం యువతులు తహతహ!

(న్యూవేవ్స్ డెస్క్) ఓస్లో (నార్వే): డేటింగ్ అంటే గతంలో అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు డేటింగ్, సహజీవనం అనేవి ఈ ఆధునిక సమాజంలో సర్వసాధారణం అయిపోయాయి. నిజానికి డేటింగ్ కోసం అబ్బాయిల కంటే...

పాఠశాలలో ‘నగ్న నృత్యాలు’!

(న్యూవేవ్స్ డెస్క్) జోహెన్స్‌‌బర్గ్‌: సంప్రదాయం అంటూ ఓ పాఠశాల యాజమాన్యం నిస్సిగ్గుగా చేసిన పని ఇప్పడు దక్షిణాఫ్రికాలో రచ్చ రచ్చగా మారింది. ఒక ఈవెంట్‌ సందర్భంగా నిర్వాహకులు విద్యార్థినిలతో నగ్న నృత్యాలు చేయించారు. పైగా...

టీనేజ్‌లోనే వారికి ‘తొలి అనుభవం’!

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: మన దేశంలో ఎక్కువ శాతం మంది అమ్మాయిలు టీనేజ్ వయసులోపే తొలి లైంగిక అనుభవాన్ని పొందుతున్నారట. 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడే పలువురు అమ్మాయిలు లైంగిక జీవితాన్ని...

శ్వేతనాగుకు అరుదైన శస్త్ర చికిత్స!

(న్యూవేవ్స్ డెస్క్) తణుకు (ప.గో.జిల్లా): ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో విష సర్పాలకు కూడా మెరుగైన వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని రాష్ట్ర పశు వైద్యశాలలో శనివారం సాయంత్రం...