తాజా వార్తలు

సెప్టెంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన.. 23-27 తేదీల మధ్య న్యూయార్క్‌లో జరిగే వ్యవసాయంపై సదస్సుకు హాజరు      |      వరంగల్ ఎంజీఎం వైద్యుల నిర్వాకం.. పాము కరిచి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన బాలికను బతికుండగానే శవపరీక్షకు పంపిన వైనం      |      అకౌంటెంట్ పోస్టుల భర్తీకి గోవా ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షకు 10 వేల మంది హాజరు.. ఒక్కరు కూడా పాస్ కాని వైనం      |      వరంగల్: భారీ వర్షాల కారణంగా భూమిలోకి కుంగిపోయిన కాజీపేటలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం      |      చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్‌పై పవన్ కల్యాణ్ కామెంట్.. 'టీజర్ అదిరిపోయింది. థియేటర్లలో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నా'      |      ఏలూరులో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసి, నగ్నంగా ఊరేగించిన స్థానికులు      |      జమ్మూ కశ్మీర్ కుప్వారా వద్ద ఉగ్రవాదులు- పోలీసుల మధ్య ఎదురు కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం      |      కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు ప్రభాకర్ అనుమానాస్పద మృతి.. రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన ఉన్న మృతదేహం      |      కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

‘మెహబూబా’ సెన్సార్‌ పూర్తి, 11న రిలీజ్

'మెహబూబా' సెన్సార్‌ పూర్తి, 11న రిలీజ్డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'మెహబూబా'....

పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ కొత్త స్టిల్స్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాటల మాంత్రికుడు, ద‌ర్శకుడు త్రివిక్రమ్ కాంబినేష‌న్‌‌లో వస్తోన్న 'అజ్ఞాత‌వాసి' సినిమా ఆడియో విడుద‌ల పండుగ మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త స్టిల్స్‌‌‌ను చిత్రం...

మణిశర్మ రిటైర్ అవుతున్నారా?

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: టాలీవుడ్‌‌లో తనదైన శైలిలో చిత్రాలకు సంగీతం అందించిన దర్శకుడు మణిశర్మ. బిగ్ హీరోలందరి చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. ఆ చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి...

నాగ చైతన్య, మారుతి కాంబినేషన్ లో కొత్త చిత్రం

(న్యూవేవ్స్ డెస్క్) ప్రముఖ దర్శకుడు మారుతి దాసరి దర్శకత్వంలో నాగ చైతన్య అక్కినేని హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర...

మే 19న ‘కేశవ’ రిలీజ్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘కార్తికేయ’... మూడేళ్లుగా నిఖిల్‌ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వ‌ట‌మే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యంతో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్...