rticles

తాజా వార్తలు

పురపాలక చట్టం స్ఫూర్తిగా.. నూతన జీహెచ్‌ఎంసీ చట్టం: కేటీఆర్      |      మున్సిపల్ చట్టంలోని ప్రధాన అంశాలు జీహెచ్‌ఎంసీ చట్టంలో ఉంచుతాం: కేటీఆర్      |      నిర్మాణ అనుమతులు, శానిటేషన్, గ్రీనరీ అంశాలకు ప్రాధాన్యం: కేటీఆర్      |      పౌరులకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యం: కేటీఆర్      |      ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి      |      ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ సదస్సు ప్రారంభించిన ప్రధాని మోదీ.. హాజరైన సీజేఐ జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ      |      ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు (మం) కనపర్తిలో శివరాత్రి తిరునాళ్లలో ఇరువర్గాల ఘర్షణ.. 8 మంది యువకులపై ట్రాక్టర్‌తో తొక్కించేందుకు విజయసింహారెడ్డి అనే వ్యక్తి యత్నం.. నలుగురికి గాయాలు, ఒంగోలు రిమ్స్‌ కు తరలింపు .. కనపర్తిలో పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు      |      వెలగపూడి దీక్షా శిబిరంలో ఆందోళనకు కూర్చున్న రైతుకు ఇడుపులపాటి వాసుదేవరావుకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలించిన రైతులు.. రాజధానికి దాదాపు ఐదెకరాల భూమి ఇచ్చిన వాసుదేవరావు      |      రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్ పాటిస్తున్న రైతులు.. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపిన వ్యాపారులు      |      12 మంది అధికార బృందంతో భారత్ పర్యటనకు రానున్న డొనాల్డ్ ట్రంప్.. సోమవారం అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు.. అహ్మదాబాద్‌లో కార్యక్రమాల అనంతరం ఆగ్రా వెళ్లనున్న ట్రంప్.. తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించనున్న ట్రంప్.. తాజ్ సందర్శనలో ట్రంప్ వెంట ప్రధాని మోదీ ఉంటారన్న వైట్ హౌస్ వర్గాలు      |      విశాఖపట్నం నుంచి బయలుదేరు ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ సమయం మార్పు.. రాత్రి 11.25 గం.కు వెళ్లాల్సిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ సమయం మార్పు... విశాఖలో శనివారం ఉదయం 6.45 గం.కు బయలుదేరనున్న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్.. విశాఖ రావాల్సిన లింక్ బోగీలు ఆలస్యం కావడంతో సమయం మార్పు      |      విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రాత్రి 10 నుంచి 12.30 వరకు లింగోద్భవకాల అభిషేకం.. అనంతరం దుర్గామల్లేశ్వరుల దివ్య కల్యాణ మహోత్సవం      |      శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. స్వామి, అమ్మవార్లకు పురవీధుల్లో ప్రభోత్సవం.. రాత్రి 10 గం. నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం.. రాత్రి 12 గం.కు భ్రమరాంబమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవ కల్యాణం      |      చెన్నైలో 11.68 కిలోల నల్లమందు, 4.8 కిలోల సూడో ఎపిడ్రిన్ స్వాధీనం.. వీటి విలువ రూ.2.33 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా      |      విశాఖలో అదృశ్యమైన ముగ్గురు యువతుల కేసు ఛేదించిన పోలీసులు... యువతులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. విశాఖకు తీసుకు వస్తున్న పోలీసులు.. యువతుల అదృశ్యం కేసుపై మూడు బృందాలు ఏర్పాటు చేసిన విశాఖ పోలీసులు