rticles

తాజా వార్తలు

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ పంచనామా నివేదిక.. రూ.2.63 లక్షలు, 12 తులాల బంగారం గుర్తించినట్లు నివేదికలో వెల్లడి.. సోదాల అనంతరం పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు      |      చైనాలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్.. కోవిడ్ 19 వైరస్‌తో ఇప్పటి వరకు 1,665 మంది మృతి.. శనివారం ఒక్కరోజే 142 మంది మృతి      |      యెమెన్‌పై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల వైమానిక దాడి.. కూలిన జెట్ విమానం..31 మంది పౌరులు మృతి.. 12 మందికి గాయాలు      |      అమరావతిలోని వెలగపూడిలో 61వ రోజుకు చేరిన రైతులు, మహిళల రిలే దీక్షలు... కృష్ణాయపాలెం, ఎర్రబాలెం ఇతర గ్రామాల్లో రైతుల ఆందోళనలు      |      విశాఖ ఉక్కు నగరం 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్డులో వాకథాన్... ముఖ్య అతిథిగా హాజరైన పి.వి.సింధు      |      మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణుదత్ శర్మ,కేరళ బీజేపీ అధ్యక్షుడిగా కె.సురేంద్రన్, సిక్కిం బీజేపీ అధ్యక్షుడిగా దాల్ బహదూర్ చౌహాన్‌ని నియమించిన బీజేపీ అధిష్ఠానం      |      తుళ్లూరుకు చెందిన షేక్ ముస్సేన్ (65) గుండెపోటుతో మృతి... గత కొద్ది రోజులుగా ఆందోళనలో పాల్గొంటున్న హుస్సేన్.. తుళ్లూరు ధర్నాలో మౌనం పాటించి నివాళులర్పించిన రైతులు, మహిళలు      |      పునాదిరాళ్లు దర్శకుడు గుడిపాటి రాజ్‌కుమార్ అనారోగ్యంతో శనివారం ఉదయం హైదరాబాద్‌లో మృతి      |      కడపలో మంత్రి అంజాద్ బాషా నేతృత్వంలో మిలియన్ మార్చ్.. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహణ      |      తెలంగాణలో 906 పీఏసీఎస్‌లకు మ 1.00 గంట వరకు పోలింగ్.. మ. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, సాయంత్రం ఫలితాలు వెల్లడి      |      హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్.. మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన సమీక్ష.. హాజరైన వైద్యశాఖ ఉన్నతాధికారులు      |      చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం (మం) గండ్లపల్లిలో ఏనుగుల బీభత్సం.. వరి పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు.. భయాందోళనలో గ్రామస్తులు, రైతులు      |      తాడేపల్లిలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురు మృతి.. రహదారి పక్కనే లారీని నిలిపి మరమ్మతులు చేసుకుంటున్న డ్రైవర్, క్లీనర్.. లారీ డ్రైవర్, క్లీనర్‌తోపాటు ఆటోలోని ప్రయాణికుడు మృతి      |      విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో శ్రీసుబ్రమన్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో అఖండ కచ్చతి మహోత్సవం.. వివిధ రాష్ట్రాల విద్వాంసులతో వీణా వాద్య సమ్మేళం.. త్యాగరాజ పంచరత్న కీర్తనలతో మొదలైన కచ్చతి మహోత్సవం      |      మంగళగిరి (మం) కృష్ణాయపాలెంలో యువకుల నిరాహారదీక్షలు.. 60 రోజుల సందర్భంగా ఇద్దరు యువకుల 60 గంటల నిరాహార దీక్షలు
4ఫోటోలు

4ఫోటోలు

No posts to display