rticles

తాజా వార్తలు

కొలిక్కి రానున్న మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన... మహా వికాస్ ఆఘాడిగా సంకీర్ణానికి పేరు పెట్టే అవకాశం... శుక్రవారం ముంబయిలో సమావేశంకానున్న సేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతినిధులు      |      విశాఖలోని లూలూ గ్రూపునకు కేటాయించిన భూమిపై న్యాయ వివాదం ఉంది: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి      |      హైదరాబాద్‌లో డిసెంబర్ 3వ తేదీన జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం.. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, ఇతర అంశాలపై చర్చ      |      సీఎం వైయస్ జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఫైర్      |      తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైయస్ జగన్ పర్యటన.... పశువుల్లంక - సలాదివారి పాలెంవంతెను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్.. కొమానపల్లిలో టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు శంకుస్థాపన      |      ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం... మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సమావేశంలో చర్చించిన నేతలు      |      ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం.... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుభాకర్‌కు స్వర్ణం      |      సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో మత విశ్వాసాలు దెబ్బతీసేలా మాట్లాడిస్తున్నారు: దేవినేని ఉమ      |      కలుషిత ఆహరం తిని అస్వస్థతకు గరైన విజయవాడలోని స్టెల్లా కాలేజీ విద్యార్థులు      |      నాలుగో రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. వాయుకాలుష్యంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ      |      విశాఖపట్నం జిల్లా పాడేరు మన్యంలో పెరిగిన చలి తీవ్రత.. దట్టంగా కమ్ముకున్న పొగమంచు      |      ఢిల్లీలో ఐటీవోలోని సేల్స్ ట్యాక్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది      |      18 కేసులు, రౌడీ షీట్ ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పేర్కొనడం దారుణం: ఏపీ ప్రభుత్వ చీఫ్ వీప్ శ్రీకాంత్ రెడ్డి      |      పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ జగదీప్ ధనకర్‌కి ముర్షీదాబాద్ జిల్లాలో చేదు అనుభవం      |      మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం గేట్లు మూసేసిన గిరిజనులు...తమ తండాల్లో వైద్య సౌకర్యం కల్పించాలని గిరిజనుల డిమాండ్