తాజా వార్తలు

కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం      |      కేరళను అతలాకుతలం చేసిన వరదలు 'తీవ్ర విపత్తు' అని ప్రకటించిన కేంద్ర హోంశాఖ      |      పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగలించుకున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తలకు రూ.5 లక్షల వెల కట్టిన బజరంగ్‌దళ్ ఆగ్రా అధ్యక్షుడు సంజయ్      |      బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షలు కురిసే అవకాశం      |      కారణం చెప్పకుండానే అమర్‌నాథ్ యాత్రను ఈ నెల 23 వరకూ మూడు రోజుల పాటు రద్దు చేసిన ప్రభుత్వం      |      ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ధుమాంగంజ్‌లో దారుణం.. ఫ్రిజ్‌లో భార్య, సూట్‌కేసు, బీరువాలో కుమార్తెల శవాలు.. ఉరికి వేలాడుతూ భర్త      |      గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో హైవే పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్ళిన లారీ.. ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు      |      భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం      |      గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు.. రాయపూడిలో ఇళ్ళలోకి చేరిన వర్షపునీరు
3గాసిప్స్

3గాసిప్స్

‘భరత్ అనే నేను’కు భారీ డిమాండ్

‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే...

‘సైరా’ ఇండియన్ సినిమా అయ్యిందా?

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఇపుడు టోటల్ ఇండియన్ సినిమాగా మారిపోయింది. చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్ లోగో పోస్టర్‌ను ఇటీవలే చిరు పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసారు....

‘జై లవకుశ’ ఆడియో డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి ముహూర్తం ఫిక్సయ్యింది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 3న అభిమానుల...

నయనతార మళ్లీ తల్లిగా మారిందా?

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌లో నయనతార పాల్గొంది....

నాగ్ ఇచ్చిన క్లూ ఇదే…

(న్యూ వేవ్స్ డెస్క్) అక్కినేని అఖిల్ కొత్త మూవీకి టైటిల్ ఖరారైంది. ఆ మూవీ టైటిల్ ఏమిటో ఊహించండి అంటూ అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో శనివారం ఓ వీడియో సాంగ్ పోస్ట్...

జక్కన్న రిలీజ్ చేయనున్నాడా?

‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ‘ఖైదీనెం150’తో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఘనవిజయం సాధించాడు. ఈ సినిమా చిరు రీఎంట్రీకి బాగానే హెల్ప్ అయ్యింది. హీరోగా 150 సినిమాలు పూర్తిచేసుకున్న చిరంజీవి.....

‘MCA’ రిలీజ్ డేట్ ఫిక్స్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుండటంతో తన జోరును మరింతగా పెంచేసాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘నేను లోకల్’ అంటూ సక్సెస్‌ను సొంతం...

తాప్సీ కోసం ప్రభాస్ వస్తాడా?

శ్రీనివాస్ రెడ్డి, తాప్సీ, షకలక శంకర్, వెన్నెల కిషోర్, రమేష్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ‘ఆనందో బ్రహ్మా’ చిత్రం ఆగష్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈలోపే సినిమా ప్రమోషన్స్...

శృతికి నచ్చని హీరోయిన్లు ఎవరో తెలుసా?

కొంతమంది హీరోయిన్ల ప్రవర్తన చూస్తే తనకు బాధేస్తోందంటోంది హీరోయిన్ శృతిహాసన్. అయితే కొంతమంది హీరోయిన్లు ఎవరితోనూ కలవకుండా, సైలెంట్‌గా వుండే వాళ్లను చూస్తే తనకు బాధేస్తుందని శృతిహాసన్ చెబుతోంది. ఉన్నది ఒకటే జిందగీ...

బాలీవుడ్ ప్రిన్సెస్‌కు కఠిన షరతులు

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే బాలీవుడ్ ప్రిన్సెస్‌గా పేరు తెచ్చుకున్న భామ సారా అలీఖాన్. ఈ అమ్మడు హీరోయిన్ అవ్వాలంటే చాలా కండీషన్లు వున్నాయట. ఆ కండీషన్లు పెట్టింది మరెవరో కాదు.. ఆమె...