rticles

తాజా వార్తలు

రెండో రోజుకు చేరిన తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్య మాణిక్యాలరావు నిరవధిక నిరాహార దీక్ష.. బీపీ, సుగర్ నార్మల్‌గా ఉన్నాయని చెప్పిన వైద్యులు      |      హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా స్వర్‌ఘాట్ సమీపంలో లోయలో పడిన టూరిస్టు బస్సు.. 26 మందికి గాయాలు.. వారిలో 8 మంది పరిస్థితి విషమం      |      వంగవీటి రాధా టీడీపీలో చేరికపై కృష్ణా జిల్లా నేతల అభిప్రాయం తీసుకున్న చంద్రబాబు.. చేరికపై ఏకాభిప్రాయం చెప్పిన నేతలు.. రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం      |      నేపాల్‌లో భారతీయ కరెన్సీపై ఆంక్షలు.. రూ.100, 200, 500, 2000 నోట్లపై నిషేధం      |      మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోల దారుణం.. బాంగడ్ తాలూకా కోసపుడ్‌ సమీపంలో ఇన్ఫార్మల నెపంతో ముగ్గుర్ని చంపిన మావోయిస్టులు      |      పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నటుడు అజిత్      |      మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలి: చంద్రబాబు      |      జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాంలో రెచ్చిపోయిన అల్లరి మూకలు      |      అయేషా మీరా హత్య కేసు వివరాలు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసిన సీబీఐ      |      కర్ణాటకలోని కార్వార్‌ ప్రాంతంలో పడవ బోల్తా: 8 మంది మృతి      |      వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధారెడ్డి పేరు ప్రకటించిన అనంతపురం జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి      |      సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్ స్వామి (111) కన్నుమూత.      |      ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి నితీన్ గడ్కారీ      |      భారత పౌరసత్వాన్ని వదులుకున్న మెహుల్ చోక్సీ      |      ఆర్థిక శాఖ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైన బడ్జెట్‌ కార్యక్రమాలు
3గాసిప్స్

3గాసిప్స్

ఆ సెంటిమెంట్ వర్కౌట్‌ కానుందా?

హిందీలో ఘనవిజయం సాధించిన ‘హిందీ మీడియం’ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ కానుందని గతకొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను 12...

రంగస్థలం ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

రాంచరణ్, సమంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా...

‘బిగ్ బాస్’లో రాశి, నివేదాల సందడి

తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో ఇంటి సభ్యుల ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ప్రతివారం విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన పలువురు తారలు వారి వారి సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూ అందరికీ...

దిల్ రాజు చేతిలో పవన్25 నైజాం రైట్స్?

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే...

‘జై లవకుశ’ స్టోరీ లీక్ అయ్యిందోచ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ స్టోరీ ఇదేనంటూ తెలుస్తోంది. మరి ఆ కథేంటో ఒకసారి చూద్దామా! ఒక తల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు... వాళ్లని రామ,లక్ష్మణ, భరతుడిలా పెంచాలని అనుకుంటుంది. కానీ...

కత్తి మహేష్‌పై తారక్ అసంతృప్తి?

నటుడు, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై క్రిటిక్ కత్తి మహేష్ గతకొద్ది రోజులుగా పలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. కానీ ఇలా వరుసగా పవన్...

‘స్పైడర్’ ప్రీరిలీజ్ బిజినెస్ డిమాండ్

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ‘స్పైడర్’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళం భాషలలో రూపొందుతున్న ఈ చిత్రానికి భారీ...

ఎఫైర్‌కు కూడా ఆమె పనికిరాదట!

బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌పై పరోక్ష కామెంట్లు చేసి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి మధ్య పలు సంఘటనల విషయంలో కోర్టు మెట్లెక్కే...

‘పైసా వసూల్’ సీన్లు లీక్!

దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 101వ చిత్రం ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్...

‘స్పైడర్’ ఆడియో వేడుకలో మార్పులు?

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పైడర్’ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9న తమిళ, తెలుగు వర్షన్స్‌కు సంబంధించిన...