తాజా వార్తలు

ఆసియా కప్ సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్‌తో దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి బాధ్యతలు      |      కన్నడ కంఠీరవ దివంగత రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మందనీ నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు      |      తొలి పారితోషికాన్ని కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చేసిన సీనియర్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్      |      జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ సెక్టార్‌లోని నౌపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు      |      విశాఖ నుంచి చెన్నై వెళుతున్న ప్రైవేట్ బస్సులో రూ.32 లక్షలు, 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న బెజవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు      |      క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీకి అనర్హుల్ని చేసేందుకు చట్టం చేయాల్సిన సమయం వచ్చిందన్న సుప్రీంకోర్టు      |      ఏపీలో రైల్వే ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వకపోవడంపై విజయవాడలోని రైల్వే శిక్షణ కేంద్రం వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన      |      బాబు, లోకేష్ ఆస్తులపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని మాజీ జడ్జి, ముందడుగు ప్రజాపార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిల్      |      ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదల వెల్లువ.. వరదల వల్ల ఇళ్ళు కూలిపోయి 25 మంది మృతి      |      తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్న వెంకయ్య నాయుడు      |      కేదార్‌నాథ్ యాత్రకు వెళ్ళిన హైదరాబాద్‌కు చెందిన గోపాల్ కుటుంబం.. భారీ వర్షాలతో హిమాలయాల్లో చిక్కుకుని రక్షించాలంటూ వేడుకోలు      |      ఫోర్బ్స్ తాజా జాబితా.. శక్తిమంత సంపన్నుల జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, షట్లర్ పీవీ సింధుకు స్థానం      |      హిమాచల్ ప్రదేశ్‌లో పర్వత ప్రాంతంలో అద‌ృశ్యమైన 35 మంది రూర్కీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల కోసం గాలింపు      |      'ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారింది. ఇది ప్రపంచానికే ఆదర్శం' అంటూ ఐరాసలో తెలుగులో బాబు ప్రసంగం      |      తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 10 లేదా 12న వెలువడే అవకాశం.. నవంబర్ 15- 20 తేదీల మధ్య ఎప్పుడైనా ఎన్నికల అవకాశం
video

నటి గీతాంజలితో ప్రత్యేక ఇంటర్వ్యూ

ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించిన సీనియర్ నటి గీతాంజలితో ‘న్యూవేవ్స్ మీడియా’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
video

ప్రియదర్శితో స్పెషల్ చిట్ చాట్

‘నా చావు నేను చస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్‌తో తెలుగు ఇండస్ట్రీ మొత్తం తనను చూసే విధంగా చేసుకున్న నటుడు ప్రియదర్శి. ‘పెళ్లిచూపులు’ సినిమాలో హీరో ఫ్రెండ్‌ కౌశిక్‌గా అద్భుతమైన కామెడీని పండించాడు....
video

కళాతపస్వి కె. విశ్వనాధ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

స్వాతిముత్యం, స్వర్ణకమలం, సిరివెన్నెల, సాగర సంగమం వంటి ఎన్నో క్లాసికల్ హిట్ చిత్రాలను తెలుగు ఇండస్ట్రీకి అందించిన దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాల్లో...
video

తరుణ్ భాస్కర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ

‘పెళ్లిచూపులు’ వంటి తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ప్రశంసలతో పాటు ‘ఉత్తమ జాతీయ చిత్రం’ అవార్డు కూడా లభించడం విశేషం. తొలిసినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తన మార్క్‌ను...
video

కమెడియన్ పృధ్వీతో స్పెషల్ ఇంటర్వ్యూ

30ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ‘ఖడ్గం’ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను తన ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు పృధ్వీ. ప్రస్తుతం తెలుగు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో టాప్ కమెడియన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ సినిమాలతో...
video

నటుడు శివాజీరాజాతో ప్రత్యేక ఇంటర్వ్యూ

వెండితెరపై, బుల్లితెరపై నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు, ‘మా అసోసియేషన్’ ప్రెసిడెంట్ శివాజీరాజాతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఓ ‘దండం’

 కోట శ్రీనివాస రావు ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి! నటులను తీసుకోండి కానీ పరభాషా వాళ్లను తీసుకోవద్దని మాత్రమే తాను చెప్పానంటున్నారు టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కోట శ్రీనివాస్ రావు. అమితాబ్‌, మోహన్‌ లాల్‌...
video

నటుడు కోట శ్రీనివాసరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ

నటుడు అంటే ప్రతి పాత్రకు పూర్తి న్యాయం చేయాలి. హీరో, విలన్, కమెడియన్, పౌరాణికం.. ఇలా దాదాపు అన్ని రకాల పాత్రల్లో నటించి ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకున్న వ్యక్తి కోటశ్రీనివాసరావు. అలాంటి...

నా డ్రీమ్‌ అదే..!

సింగర్ లిప్సిక ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి! ప్లేబ్యాక్ సింగర్‌ గా మ్యూజిక్ ప్రియులను అలరిస్తోన్న లిప్సిక. న్యూవేవ్స్‌ ఇంటర్వూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పింది.  చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల  బలవంతం మీద సంగీతం నేర్చుకున్నానని...
video

ఎన్టీఆర్‌, అమితాబ్‌ల వ‌ల్ల కూడా కాలేదు!

బాబు మోహన్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం క్లిక్ చేయండి! ప్రాముఖ్య‌త ఉండే విధంగా  పాత్ర‌లు వ‌స్తే  ఇప్ప‌టికీ  సినిమాలు చేయ‌డానికి రెడీ అంటున్నారు బాబు మోహ‌న్. క‌మెడియ‌న్ గా దాదాపు 1000 సినిమాలు చేసిన బాబు...