తాజా వార్తలు

సెప్టెంబర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన.. 23-27 తేదీల మధ్య న్యూయార్క్‌లో జరిగే వ్యవసాయంపై సదస్సుకు హాజరు      |      వరంగల్ ఎంజీఎం వైద్యుల నిర్వాకం.. పాము కరిచి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన బాలికను బతికుండగానే శవపరీక్షకు పంపిన వైనం      |      అకౌంటెంట్ పోస్టుల భర్తీకి గోవా ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షకు 10 వేల మంది హాజరు.. ఒక్కరు కూడా పాస్ కాని వైనం      |      వరంగల్: భారీ వర్షాల కారణంగా భూమిలోకి కుంగిపోయిన కాజీపేటలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం      |      చిరంజీవి సైరా నరసింహారెడ్డి టీజర్‌పై పవన్ కల్యాణ్ కామెంట్.. 'టీజర్ అదిరిపోయింది. థియేటర్లలో సినిమా చూసేందుకు రెడీ అవుతున్నా'      |      ఏలూరులో మైనర్ బాలికను గర్భవతిని చేసిన కీచక టీచర్‌కు దేహశుద్ధి చేసి, నగ్నంగా ఊరేగించిన స్థానికులు      |      జమ్మూ కశ్మీర్ కుప్వారా వద్ద ఉగ్రవాదులు- పోలీసుల మధ్య ఎదురు కాల్పులు.. ఇద్దరు టెర్రరిస్టులు హతం      |      కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు ప్రభాకర్ అనుమానాస్పద మృతి.. రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన ఉన్న మృతదేహం      |      కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ నియామకం.. మోతీలాల్ వోరా స్థానంలో నిమయించిన రాహుల్      |      ఏపీలో చిన్న సినిమా షూటింగ్‌లకు పన్ను రాయితీలతో పాటు లొకేషన్లు ఉచితంగా ఇస్తామని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ      |      తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తొమ్మిది రోజులుగా నిలిచిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు      |      ఎగువ ప్రాంతం నుంచి కృష్ణానదికి వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం గేట్లను అధికారులు మంగళవారం మూసివేశారు      |      తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి      |      టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమర్ సభా బహిష్కరణ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇచ్చిన డివిజన్ బెంచ్      |      కేరళ వరదలు 'తీవ్ర విపత్తు'గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
video

‘బిగ్‌బాస్’ సీక్రెట్స్ బయటపెట్టేసిన జ్యోతి

నటిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న జ్యోతి ‘బిగ్‌ బాస్’ కార్యక్రమంతో మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి జ్యోతితో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక...
video

హీరో శ్రీతేజతో ప్రత్యేక ఇంటర్వ్యూ

వంగవీటి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు శ్రీతేజతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

కోడి రామకృష్ణతో ప్రత్యేక ఇంటర్వ్యూ

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

శేఖర్ కమ్ములతో ప్రత్యేక ఇంటర్వ్యూ

‘ఆనంద్’, ‘హ్యాపీడేస్’, ‘గోదావరి’ వంటి బ్యూటీఫుల్ చిత్రాలను అందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఫిదా’. ఇటీవలే విడుదలైన ‘ఫిదా’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని క్లాసికల్...
video

కమెడియన్ ఆంజనేయులుతో ప్రత్యేక ఇంటర్వ్యూ

‘గబ్బర్‌సింగ్’ సినిమాతో కమెడియన్ మంచి మార్కులు దక్కించుకున్న నటుడు ఆంజనేయులుతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

శాంతి శ్రీహరితో ప్రత్యేక ఇంటర్వ్యూ

ఒకప్పుడు తన డాన్సులతో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి, డిస్కో డాన్సులకు కేరఫ్‌గా మరిపోయి, తన ఇంటిపేరు డిస్కో‌గా మార్చేసుకున్న శాంతి గారితో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

సునీల్ కశ్యప్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

జ్యోతిలక్ష్మీ, లోఫర్, ఒక మనసు వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్‌తో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

దర్శకుడు త్రినాథరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ

‘నేను లోకల్’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని తెరకెక్కించి, దర్శకుడిగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు త్రినాధరావుతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
video

నటుడు చలపతిరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ

సినీ ఇండస్ట్రీలో అప్పటి నందమూరి తారకరామారావు కాలం నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి మెప్పించి, ఇప్పటితరం నటీనటులు...
video

నటుడు గుండు హనుమంతరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ

ఒకప్పటి స్టార్ హీరోలందరి పక్కన ప్రధాన పాత్రలో నటించిన హాస్యాన్ని పండించి, ఇప్పటికీ కూడా తన కామెడీతో అలరిస్తున్న ప్రముఖ కమెడియన్, నటుడు గుండు హనుమంతరావుతో ‘న్యూవేవ్స్ మీడియా’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...