తాజా వార్తలు

జకార్తా ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రవికుమార్, అపూర్వీ చండేలాకు కాంస్యం      |      కేరళలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 385 మంది మృతి      |      నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీటి ప్రవాహం.. ఇన్‌ఫ్లో 2,87,773 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 13,125 క్యూసెక్కులు      |      కేరళలో ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష.. డయేరియా, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు ఆదేశం      |      కేరళ వరద బాధితులకు రూ. 28 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన నటుడు అక్కినేని నాగార్జున      |      కేరళ వరద సహాయక చర్యల్లో పాల్గొనే విమానాలను ఉచితంగా నడపాలని వాణిజ్య విమానాల పైలెట్ల సంఘం నిర్ణయం      |      పుణె నుంచి 29 ట్యాంకర్లలో కేరళకు మంచినీరు పంపించిన రైల్వే శాఖ      |      మోదీ గ్రాఫ్ తగ్గిపోతోందని, మహాకూటమితో ఎన్డీయేకు కష్టకాలమే అని, 228 సీట్లకే ఎన్డీయే పరిమితం కానుందని ఇండియా టుడే సర్వే వెల్లడి      |      జకార్తా ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు శుభారంభం.. జపాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 4212 తేడాతో ఘన విజయం      |      భారత మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి చితాభస్మాన్ని సేకరించిన ఆయన దత్తకుమార్తె నమిత, మనవరాలు నీహారిక      |      ప.గో.జిల్లా నర్సాపురం వద్ద బాగా పెరిగిన గోదావరి వరద ఉధృతి.. ఉభయ గోదావరి జిల్లాల మధ్య పడవ ప్రయాణాలు నిలిపివేత      |      టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత      |      కృష్ణాజిల్లా వ్యాప్తంగా రాత్రంతా భారీ వర్షం.. విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం.. జిల్లాలో నీట మునిగిన పంటలు      |      యాదగిరిగుట్టలో గత మూడు వారాలుగా ఇళ్ళకు తాళాలు వేసి పరారైన వ్యభిచార నిర్వాహకులు మళ్ళీ మొదలుపెట్టిన దందా      |      భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తన వంతు సాయంగా టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు రూ. 25 లక్షల సాయం
టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

మాజీ ప్రధాని వాజ్‌పేయి కన్నుమూత

  (న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు అటల్ బిహారి వాజ్‌పేయి కన్నుమూశారు. వయస్సు 93 సంవత్సరాలు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస...

గీత గోవిందంపై ప్రశంసల వెల్లువ

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం గీత గోవిందం. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచే మంచి స్పందన వస్తోంటే.....

వాజ్‌పేయి ఆరోగ్యం విషమం…

  (న్యూవేవ్స్  డెస్క్) ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు గురువారం ప్రకటించారు. గత రాత్రి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు కూడా...

మల్కాపూర్‌లో ‘కంటి వెలుగు’కు కేసీఆర్ శ్రీకారం!

(న్యూవేవ్స్ డెస్క్) మల్కాపురం (మెదక్ జిల్లా): తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'కంటి వెలుగు' పథకాన్ని సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్‌లో ఈ పథకాన్ని ఆయన...

‘గీత గోవిందం’ సినిమా రివ్యూ

సినిమా పేరు: గీత గోవిందం జానర్: రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ నటీనటులు: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, వెన్నెల కిశోర్‌, అన్నపూర్ణ, సత్యం రాజేశ్‌, నాగబాబు, కల్యాణి, గిరిబాబు, గౌతంరాజు తదితరులు. సంగీతం:...

కేరళలో వాన విలయం ‘ఓనం ఉత్సవాలు’ రద్దు

(న్యూవేవ్స్ డెస్క్) తిరువనంతపురం: అందమైన ఉద్యానవనాలతో, పర్యాటక రంగానికి మారుపేరుగా నిలిచే కేరళ రాష్ట్రాన్ని కుండపోతగా కురిసిన వర్షాలు కకావికలం చేశాయి. వానదేవుడి ఉగ్రరూపానికి కేరళ రాష్ట్రం అల్లకల్లోలం అవుతోంది. శతాబ్ద కాలంలో ఇంత...

మహనీయుల త్యాగాలకు సార్థకత కలిగించాలి

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. 'నేటి మన స్వాతంత్ర్య సంబరం ఎందరో మహనీయులు, వీరుల త్యాగాల ఫలం. సమరయోధుల పోరాట...

పేదల కోసం మోదీ ‘ఆయుష్మాన్ భారత్’ పథకం

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు....

జమిలి ఎన్నికలపై చేతులెత్తేసిన ఈసీ

(న్యూవేవ్స్ డెస్క్) న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు తమ వద్ద లేవని భారత ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. జమిలి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధ్యక్షుడు...

జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ ఇదే…

భీమవరంలో మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసిన పవన్‌కల్యాణ్‌ భీమవరం: జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. జనసేన ప్రజా పోరాటయాత్రలో...