తాజా వార్తలు

జకార్తా ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రవికుమార్, అపూర్వీ చండేలాకు కాంస్యం      |      కేరళలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 385 మంది మృతి      |      నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీటి ప్రవాహం.. ఇన్‌ఫ్లో 2,87,773 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 13,125 క్యూసెక్కులు      |      కేరళలో ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష.. డయేరియా, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు ఆదేశం      |      కేరళ వరద బాధితులకు రూ. 28 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన నటుడు అక్కినేని నాగార్జున      |      కేరళ వరద సహాయక చర్యల్లో పాల్గొనే విమానాలను ఉచితంగా నడపాలని వాణిజ్య విమానాల పైలెట్ల సంఘం నిర్ణయం      |      పుణె నుంచి 29 ట్యాంకర్లలో కేరళకు మంచినీరు పంపించిన రైల్వే శాఖ      |      మోదీ గ్రాఫ్ తగ్గిపోతోందని, మహాకూటమితో ఎన్డీయేకు కష్టకాలమే అని, 228 సీట్లకే ఎన్డీయే పరిమితం కానుందని ఇండియా టుడే సర్వే వెల్లడి      |      జకార్తా ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు శుభారంభం.. జపాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 4212 తేడాతో ఘన విజయం      |      భారత మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి చితాభస్మాన్ని సేకరించిన ఆయన దత్తకుమార్తె నమిత, మనవరాలు నీహారిక      |      ప.గో.జిల్లా నర్సాపురం వద్ద బాగా పెరిగిన గోదావరి వరద ఉధృతి.. ఉభయ గోదావరి జిల్లాల మధ్య పడవ ప్రయాణాలు నిలిపివేత      |      టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత      |      కృష్ణాజిల్లా వ్యాప్తంగా రాత్రంతా భారీ వర్షం.. విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం.. జిల్లాలో నీట మునిగిన పంటలు      |      యాదగిరిగుట్టలో గత మూడు వారాలుగా ఇళ్ళకు తాళాలు వేసి పరారైన వ్యభిచార నిర్వాహకులు మళ్ళీ మొదలుపెట్టిన దందా      |      భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తన వంతు సాయంగా టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు రూ. 25 లక్షల సాయం
టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

మిర్చి మద్దతు ధర రూ. 5 వేలు : రాధామోహ‌న్

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి మద్దతు ధరపై రైతన్నలు కన్నెర చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో మిర్చిరైతుల సమస్యలపైస్పందించిన కేంద్రం  క్వింటాల్ మిర్చికి  రూ.5వేలు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని ప్రకటించింది....

మిషన్ 2019

తన వ్యూహరచనతో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం అందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు రంగం సిద్ధం చేశారు....

మోదీ ఉన్నంత వరకు దేశం తలవంచదు.!

  యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ప‌తంజ‌లి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. హరిద్వార్‌ లోని పతంజలి యోగ్‌ పీఠ్‌లో ఈ పరిశోధన కేంద్రాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ...

ఆప్‌కు విశ్వాస్ రాజీనామా..?

‌ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీ‌కి రాజీనామా చేసే యోచనలో...

12 ఏళ్లలో మూడు సార్లు.. ఇక నా వల్ల కాదు.!

  దేశ వ్యాప్తంగా ట్రిపుల్ తలాక్ పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ ట్రిపుల్ తలాక్ భారిన పడి ఎందరో ముస్లీం మహిళలు నష్టపోతున్నారు..ఇదే కోవలో ఇప్పుడు ఓ యువతి తలాక్ అంటేనే...

పన్నీర్ అవినీతిపై గురి పెట్టిన పళనిస్వామి..?

అన్నాడీఎంకేలోని పన్నీర్, పళనిస్వామిల వర్గాల మధ్య మళ్లీ దూరం పెరిగిందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. ఇరు వర్గాలు విలీనం పై చర్చలు జరిపారు. అయితే పన్నీర్ వర్గం పెట్టిన...

కేదర్ నాథ్ లో మోడీదే తొలిపూజ

  ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్నిప్రధాని నరేంద్రమోడీ దర్శించుకున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకున్న ఈ ఆలయంలో ప్రధాని మోదీ తొలిపూజ చేశారు. ఇక్కడ నిర్వహించిన...

దమ్ముంటే 24 గంటల్లో నిరూపించు

గుంటూరులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తనపై చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. పచ్చ కామెర్లు ఉన్న వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లుగా జగన్‌కు అందరూ అవినీతిపరులుగానే...

అమెరికా పర్యటనకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి...

నరసింహన్ పదవీకాలం తాత్కాలిక పొడిగింపు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌‌గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ మౌఖికంగా...