తాజా వార్తలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడేళ్ళ బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు      |      హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ వరకూ భారీ ఎత్తున నిలిచిపోయిన వాహనాలు      |      పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లిలోను, చాదర్‌ఘాట్ నుంచి కోఠి వరకూ భారీగా నిలిచిపోయిన వాహనాలు      |      సికింద్రాబాద్ వైఎంసీఏ, మొజంజాహి మార్కెట్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు      |      ముసునూరు మండలం బలివే వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన తమ్మిలేరు కాజ్‌‌వే.. కృష్ణా- ప.గో. జిల్లాలకు నిలిచిపోయిన రాకపోకలు      |      సముద్రపు అలలు సాధారణం కంటే 4 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖహెచ్చరిక      |      అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులు: ఐఎండీ ప్రకటన      |      వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర‍్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడింది.. దీంతో కోస్తాలో భారీగా కురుస్తున్న వర్షాలు      |      తూ.గో.జిల్లా ముమ్మిడివరం మండలం గుజాపులంక వద్ద గోదావరి నదిలో మరపడవ బోల్లా.. 18 మంది క్షేమం.. ఒకరి గల్లంతు      |      ఏపీలో ఎడతెగని భారీ వర్షాలు.. కొండవీటివాగు పొంగుతుండడంతో రాజధాని అమరావతిలో రెడ్ అలర్ట్      |      జకార్తా ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రవికుమార్, అపూర్వీ చండేలాకు కాంస్యం      |      కేరళలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 385 మంది మృతి      |      నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీటి ప్రవాహం.. ఇన్‌ఫ్లో 2,87,773 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 13,125 క్యూసెక్కులు      |      కేరళలో ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష.. డయేరియా, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు ఆదేశం      |      కేరళ వరద బాధితులకు రూ. 28 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన నటుడు అక్కినేని నాగార్జున
టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

‘ఇక ఆ దేవుడే మనల్ని రక్షించాలి…!’

(న్యూవేవ్స్ డెస్క్) బార్బుడా: అమెరికాలోని పలు ప్రాంతాలను అల్లకల్లోలం చేసిన హార్వీ తుపాను వెళ్లిపోయింది. అంతకంటే మరింత ప్రమాదకరమైన మరో పెను తుపాను వాయువేగంతో దూసుకొస్తోంది. అది హార్వీని మించి ఐదో కేటగిరీకి చెందిన...

ఢిల్లీపై లండన్ తరహా దాడికి ప్లాన్!

దేశమంతటా యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, లండన్ తరహాలో దాడికి దిగాలని ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ప్రధానంగా ఇంటర్నేషనల్ యోగా డే లక్ష్యంగా దాడి ఉండవచ్చని,...

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు పవన్ కల్యాణ్ మద్దతు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనకు మనస్ఫూర్తిగా తన మద్దతు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన...

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్ : డ్రగ్స్ తో కొందరు అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు అన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద మా ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ వాక్ ను...

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: రైతుపక్షపాత ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో అమలవుతోన్న రైతుబంధు పథకం ద్వారా 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌‌రావు అన్నారు. ప్రతిష్టాత్మక రైతుబీమా పథకం ఆగస్టు...

ఏపీ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామకం

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారంనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి దాకా ఏసీబీ డీజీగా ఉన్న...

పాక్ మరో దురాగతం

నియంత్రణ రేఖ వద్ద కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి అమరులైన జవాన్ల శరీర భాగాలు ఛిద్రం కాల్పుల విరమణను పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘించింది. పూంచ్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు.....

తొలిరోజే చుక్కలు చూపించిన మెట్రో

(న్యూవేవ్స్ డెస్క్) లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో మెట్రో రైలు సర్వీసు తొలి రోజే ప్రయాణికులకు చుక్కలు చూపించింది. బుధవారం ఉదయం రైలు అలా మొదలైందో లేదో ఇలా ఆగిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో అలంబాగ్...

రెండు రోజుల ముందే కేరళకు..!

నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో అనుకున్న సమయాని కంటే రెండు రోజుల ముందే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్...

విశాఖకు 3.. హైదరాబాద్ కు 22

  కేంద్రం స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2017 అవార్డులను ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం మొదటి స్థానం దక్కగా.. భోపాల్ కు రెండవ స్థానం రాగా ఇక ఏపీలోని విశాఖకు మూడోస్థానం దక్కింది. గతేడాది...