తాజా వార్తలు

జకార్తా ఆసియా గేమ్స్‌లో భారత్ బోణీ.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రవికుమార్, అపూర్వీ చండేలాకు కాంస్యం      |      కేరళలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు.. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 385 మంది మృతి      |      నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీటి ప్రవాహం.. ఇన్‌ఫ్లో 2,87,773 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 13,125 క్యూసెక్కులు      |      కేరళలో ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్ష.. డయేరియా, వ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులకు ఆదేశం      |      కేరళ వరద బాధితులకు రూ. 28 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన నటుడు అక్కినేని నాగార్జున      |      కేరళ వరద సహాయక చర్యల్లో పాల్గొనే విమానాలను ఉచితంగా నడపాలని వాణిజ్య విమానాల పైలెట్ల సంఘం నిర్ణయం      |      పుణె నుంచి 29 ట్యాంకర్లలో కేరళకు మంచినీరు పంపించిన రైల్వే శాఖ      |      మోదీ గ్రాఫ్ తగ్గిపోతోందని, మహాకూటమితో ఎన్డీయేకు కష్టకాలమే అని, 228 సీట్లకే ఎన్డీయే పరిమితం కానుందని ఇండియా టుడే సర్వే వెల్లడి      |      జకార్తా ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల కబడ్డీ జట్టు శుభారంభం.. జపాన్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 4212 తేడాతో ఘన విజయం      |      భారత మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయి చితాభస్మాన్ని సేకరించిన ఆయన దత్తకుమార్తె నమిత, మనవరాలు నీహారిక      |      ప.గో.జిల్లా నర్సాపురం వద్ద బాగా పెరిగిన గోదావరి వరద ఉధృతి.. ఉభయ గోదావరి జిల్లాల మధ్య పడవ ప్రయాణాలు నిలిపివేత      |      టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత      |      కృష్ణాజిల్లా వ్యాప్తంగా రాత్రంతా భారీ వర్షం.. విజయవాడలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం.. జిల్లాలో నీట మునిగిన పంటలు      |      యాదగిరిగుట్టలో గత మూడు వారాలుగా ఇళ్ళకు తాళాలు వేసి పరారైన వ్యభిచార నిర్వాహకులు మళ్ళీ మొదలుపెట్టిన దందా      |      భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు తన వంతు సాయంగా టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్‌బాబు రూ. 25 లక్షల సాయం
టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు

విశాఖ భూ కుంభకోణం వ్యవహారంలో సిట్ దర్యాప్తు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేశారు. గతంలో సీబీఐ డీజీగా పని చేసిన వినీత్ బ్రిజ్...

చీలికతో చతికిల..!

ఏన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేయడంతో విపక్షాల ఐక్యత విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తోంది. తాజాగా జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ విపక్షాలకు ఝలక్‌...

మూడు దేశాల పర్యటనకు ప్రధాని

అమెరికా, పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం వెళ్లారు. మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ముందుగా పోర్చుగల్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధాని అంటోనియో కోస్టాతో చర్చలు...

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం

ఉగ్రవాదం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య అని, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో సంయుక్త పోరాటం చేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ప్రకటన చేశారు. మూడు దేశాల పర్యటనలో...

‘గోరక్షణ’ పేరిట హత్యలు సహించం!

'గో రక్షణ' పేరిట హత్యలు చేస్తుంటే సహించమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడ సబర్మతి ఆశ్రమ...

 బసిర్హత్‌లో బీజేపీ ఎంపీ అరెస్ట్

(న్యూవేవ్స్ డెస్క్) కోల్‌‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బసిర్హత్‌ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, ఇతర బీజేపీ నేతలను కోల్‌కతా విమానాశ్రయంలో శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. బసిర్‌హత్ ప్రాంతంలో మతఘర్షణల్లో ఒకరు ప్రాణాలు...

నేడు కృష్ణా త్రిసభ్య కమిటీ భేటీ

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని నాగా ర్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి పంపకాలు, ఎంపిక చేసిన ప్రాజెక్టు పాయింట్ల వద్ద ఏర్పాటు చేయనున్న టెలి మెట్రీ వ్యవస్థలపై చర్చించేందుకు కృష్ణా...

‘శమంతకమణి’ రివ్యూ

సినిమా : ‘శమంతకమణి’ నటీనటులు : నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, రాజేంద్రప్రసాద్ తదితరులు దర్శకుడు : శ్రీరామ్ ఆదిత్య నిర్మాత : వి. ఆనంద ప్రసాద్ సినిమాటోగ్రఫి : సమీర్ రెడ్డి సంగీతం...

వెంకయ్య నాయుడు అన్ని విధాలా అర్హుడు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు అన్ని విధాలా అర్హుడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు ఏ పదవిలో ఉన్నా దానికి వన్నె వస్తుందని ప్రశంసించారు. ఎన్డీయే...

గిరిజనులకు తెలివి ఉండదు..

(న్యూవేవ్స్ డెస్క్) చిత్తూరు: గిరిజనులనుద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గిరిజనులు అడవుల్లో ఉంటారు వారికి తెలివి ఉండదని వ్యాఖ్యానించడం పట్ల గిరిజనలు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గుడుపల్లెలో...