rticles

తాజా వార్తలు

చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం      |      చింతమడక ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు      |      కుప్పంలో దొంగనోట్ల కలకలం      |      నవంబర్ 1 నుంచి పోలవరం పనులు పున: ప్రారంభం: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్      |      హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి దీపికా మహాపాత్ర అనుమానాస్పద మృతి      |      సింహాచలంలోని సాయినగర్‌లో కరెంట్ పోల్‌ని ఢీ కొట్టిన స్కూల్ బస్సు... విద్యార్థులు క్షేమం.. డ్రైవర్ పరారీ      |      శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో నిండిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు      |      అవినీతి రాజకీయ నాయకుల్ని చంపాలని ఉగ్రవాదులకు పిలుపు నిచ్చిన జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్      |      బెంగళూరు అపోలో ఆస్పత్రిలో చేరిన సీఎం కుమారస్వామి      |      సికింద్రాబాద్‌లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు      |      తెలంగాణలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు      |      ఆగస్టు 11 వరకు కొనసాగనున్న బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ : బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ      |      ఏపీ శాసనమండలి నుంచి టీడీపీ వాకౌట్      |      యథావిధిగా తెలంగాణ గ్రూప్ 2 ఇంటర్వ్యూలు      |      భవిష్యవాణి వినిపించిన జోగిని స్వర్ణలత
టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

విజయవంతంగా చంద్రయాన్ 2 ప్రయోగం

(న్యూవేవ్స్ డెస్క్) శ్రీహరికోట (నెల్లూరు జిల్లా): భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ...

‘క్షమించాలి’

(న్యూవేవ్స్ డెస్క్) విజయవాడ : ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని కాంక్షిస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు ఏపీకి గవర్నర్‌గా విధులు నిర్వహించానని ఆయన గుర్తు చేశారు. ఏవైనా...

ఈడీ ఎదుట ‘గాలి’

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు గాలిని ఈడీ విచారించినట్లు...

‘ఎగతాళిగా ఉంది’

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. అమరావతి అంటే ఆ పార్టీ నేతలకు ఎగతాళిగా...

పవన్ అభినందనలు

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగం విజయవంతం కావడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంతో...

తుది అంకానికి కర్ణాటకీయం..!

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం తుది అంకానికి చేరుకుంది. జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ భవితవ్యం సోమవారం తేలిపోతుందని అంతా భావిస్తున్నారు. విశ్వాస తీర్మానంపై సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో...

అమరావతి రుణం ఇవ్వొద్దని కేంద్రమే చెప్పింది!

(న్యూవేవ్స్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వొద్దని భారత ప్రభుత్వం చెప్పినందువల్ తాము ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు ప్రపంచబ్యాంకు స్పష్టం చేసింది. ప్రతిపాదిత ‘అమరావతి సుస్థిర మౌలిక వసతులు- సంస్థాగత...

బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్లు వీళ్ళే..!

(న్యూవేవ్స్ డెస్క్) హైదరాబాద్‌: ప్రసిద్ధ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ మళ్ళీ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈసారి బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తొలి రెండు సీజన్లను ఎన్టీఆర్‌, నాని...

రాష్ట్రపతి పాలన దిశగా కర్ణాటక రాజకీయం..?

(న్యూవేవ్స్ డెస్క్) బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్‌ వజూభాయ్‌వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సభను సోమవారానికి వాయిదా వేయడంతో...

సోమవారం చంద్రయాన్ 2 ప్రయోగం

(న్యూవేవ్స్ డెస్క్) శ్రీహరికోట (నెల్లూరు జిల్లా): చంద్రయాన్‌–2ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక...