3 కార్పొరేషన్లకు కమిటీలు నియమించిన జగన్ ప్రభుత్వం… ఛైర్మన్లు, అధికారులతో కూడిన కమిటీల ఏర్పాటు… మాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా పెడపాటి అమ్మాజీ నియామకం… మాదిక కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొమ్మూరి కనకారావు నియామకం… రెల్లి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వద్దాయ్ మధుసూదన్ రావు నియామకం

04 December, 2019 - 11:13 PM