హైదరాబాద్‌లో ముగిసిన బీఏసీ సమావేశం.. సెప్టెంబర్ 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం….ఈ నెల 10 నుంచి 12 వరకు అసెంబ్లీకి సెలవులు…14న బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ

09 September, 2019 - 6:58 PM