హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ.. ఫిబ్రవరి 14వ తేదీ హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చిన కోర్టు.. విచారణకు హాజరైన సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మీతోపాటు పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి.. తదిపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన కోర్టు

14 February, 2020 - 2:21 PM