వెంకటేశ్వరరావుకు వేతనం ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించిన క్యాట్.. తమకున్న అధికారాలతోనే సస్పెండ్ చేశామని తెలిపిన ఏపీ ప్రభుత్వం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం.. ఈనెల 24న తుది విచారణ చేపడతామని తెలిపిన క్యాట్

14 February, 2020 - 2:27 PM